పేరుకే తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుని అక్కడ వరుస సినిమాలతో మరింత బిజీ అయిపోయింది ఐశ్వర్య రాజేష్.. డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ హోమ్లీ బ్యూటీగా మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ భామ గ్లామర్ సైడ్ ఎక్స్పోజ్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా తనలో ఉన్న గ్లామర్ యాంగిల్ ను తట్టి లేపి హాట్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించిన ఐశ్వర్య రాజేష్ పైభాగం నెట్టెడ్ కావడంతో ఈమె అందాలు చూసి.. స్కిన్ టోన్ చూసి కుర్రకారు సైతం మంత్రముగ్ధులవుతున్నారు. టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ లో సూపర్ హాట్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ ఫోటోలకు ఈమె ఇచ్చిన ఫోజులు చూసి నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు.
క్యాజువల్ లుక్ లోనే ఐశ్వర్య అందం ఓవర్ లోడ్ అయిందని చెప్పవచ్చు. ఈమె అందం చూసి యువతకి సైతం చెమటలు పట్టిస్తోంది. దీంతో ప్రస్తుతం ఐశ్వర్య షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ట్రెడిషనల్ బ్యూటీగా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈమె గ్లామర్ కి దూరంగా ఉంటూ నటనతోనే మెప్పిస్తోంది . ఇలా అనేక చిత్రాలలో హోమ్లీ బ్యూటీగా నటించిన ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఈమెలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ట్రెండుకి తగ్గట్టుగా తాను కూడా మారుతున్నట్టు అనిపిస్తుంది .ఎందుకంటే ఈ గ్లామర్ ప్రపంచంలో వరుసగా హీరోయిన్ అవకాశాలు రావాలి అంటే స్కిన్ షో చేయక తప్పదు.
అందుకే ఐశ్వర్య కూడా గ్లామర్ విందుతో ఆకట్టుకుంటుంది.. రోజురోజుకీ కొద్దికొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారుకు తన అందాలు అనే వలను ఎరగా వేసి ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు బాగా వైరల్ అవ్వడమే కాకుండా ఈమె అందానికి నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు.