అవకాశాలు లేక అన్ని చూపిస్తున్న టాక్సీవాలా బ్యూటీ..!!

విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా సినిమాతో హీరోయిన్గా నటించింది ప్రియాంక జవల్కర్. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలా ఈమె కెరియర్ దూసుకుపోతోంది అనుకుంటే కేవలం రెండు మూడు సినిమాలకు ఇమే కెరియర్ ఒకసారిగా చేతికిలిపడింది. సత్యదేవుతో తిమ్మరసు, కిరణ్ అబ్బవరంతో ఎస్ ఆర్ కళ్యాణమండపం, తదితర సినిమాలలో నటించింది. ఈ ఏడాది గమనం అనే సినిమాలతో ప్రేక్షకు ముందుకు రావడం జరిగింది. ఇక గ్లామర్ క్వీన్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ వెండితెర పైన మాత్రం సరైన అవకాశాలను అందుకోలేక విఫలమవుతోంది.

Actress Priyanka Jawalkar slays with this trendy pictures-ప్రియాంక జవాల్కర్ ఫొటోస్ అదుర్స్ - Actress Priyanka Jawalkar Slays With This Trendy Pictures - Actresspriyanka

టాక్సీవాలా ఎస్ఆర్ కళ్యాణమండపం వంటి సినిమాలతో పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెరమీద పెద్దగా కనిపించలేదు అందుకే ఈ ముద్దుగుమ్మకు సరైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడలేదు. అయితే సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇక అప్పుడప్పుడు తన హాట్ ఫోటో లతో తన ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ప్రియాంక తన శేపులతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా ఫోజులు ఇస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

Priyanka Jawalkar : ఎద అందాలతో కాక రేపిన ప్రియాంక జవాల్కర్
అందగత్తె అయినప్పటికీ కూడా సరైన అవకాశాలు అందుకొని ప్రియాంక.. సినిమాల అవకాశాల కోసం ఇలా ఎదురుచూస్తోంది అంటూ ఈ ఫోటోలకు నేటిజెన్స్ సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తన నడుము సొగసుల అందాలను చూపిస్తూ కుర్రకారులను ఆకర్షిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు సినిమాల కంటే ఫోటో షూట్ తోనే క్రేజ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు.

Priyanka Jawalkar's New Stills | Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ ఎక్స్‌పోజింగ్ పీక్స్! ప్రియాంక గ్లామర్ షో ను ఫాలోవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇంత అందగత్తెకు ఎందుకు అవకాశాలు రాలేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పుడైనా ఈమెకు అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkar)

Share post:

Latest