మరింత రెచ్చిపోయిన శ్రియా.. చూడకూడనివి దగ్గరగా చూయిస్తూ..అందాల అరాచకం..!

టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రియ శరన్ తెలుగు తెరకు పరిచయమై దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. తన మొదటి సినిమా ఇష్టం నుండి తాజాగా వచ్చిన బాలీవుడ్ మూవీ దృశ్యం 2 వరకు శ్రియ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. శ్రియా పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన కూడా తన బాడీ షేప్స్ లో ఏమాత్రం వేడి తగ్గలేదు.

Shriya Saran Reacts To Being Trolled For Sharing A Lip-Lock Moment In Public: 'He Thinks That...'

తాజాగా ఈ సీనియర్ భామ టీ షర్ట్ పై కోట్ వేసుకుని అందాలను ఆరబోస్తూ.. టీ షర్ట్ లోపల ఉన్న చూడకూడని తన అందాలను చూపిస్తూ నెటిజన్లు పిచ్చెక్కిస్తుంది. అసలు పెళ్లి అయ్యాక‌ ఒక బిడ్డకు తల్లి అని ఎవరు నమ్మలేని విధంగా తన బాడీ షేప్స్ తో ఆడియన్స్ కు మతి పోగొడుతుంది. తను సినిమా పరిశ్రమలోకి వచ్చి రెండు దశాబ్దాల కాలం అవుతున్న తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇవే కాకుండా తన భర్తతో పబ్లిక్ గా ముద్దుల విషయంలో కూడా ఓ రేంజ్ లో హైలెట్ గా మారింది.

Shriya Saran Latest STUNNING Looks on video

శ్రియ‌ తన భర్తతో ఎక్కడికి వెళ్లినా అక్కడ తన భర్తకు లిప్ లాక్ ఇవ్వకుండా ఉండదు. వీటితో పాటు శ్రియ‌ హాట్ ఫోటోషూట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తు త‌న‌ హవా చూస్తుంటే మరో 10 సంవత్సరాలు ఈజీగా ఈమె మంచి ఫామ్ లో కొనసాగేలా ఉంది. శ్రియ సినిమాలతో పాటు ఫోటోషూట్స్ తో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రియ‌ టీ షర్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి వాటి పై మీరు కూడా ఓ లుక్ వేయండి.