సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ పెళ్లి మేటర్. మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ,, భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని నాన్న దగ్గరికి వచ్చేసింది. దీంతో కూతురు బాధ చూడాలేని చిరంజీవి మంచి సంబంధం అనుకోని కళ్యాణ్ దేవ్ తో రెండో పెళ్లి చేశారు . అబ్బో కళ్యాణ్ దేవ్ తో శ్రీజ పెళ్లికి ఎంత హంగామగా చేశారో మనకు తెలిసిందే.
మెహందీ ఫంక్షన్లు, సంగీత్ లు అంటూ ఓ రేంజ్ లో నానా రచ్చ చేశారు. సీన్ కట్ చేస్తే రెండు సంవత్సరాలకే మరో పాపకు జన్మనిచ్చిన శ్రీజ మూడో సంవత్సరం భర్తకు ఏకంగా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది . అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే శ్రీజ తన భర్తకు విడాకులు ఇచ్చేసిందని మెగా ఫ్యామిలీ పరువు పోతుందనే ఈ విషయాన్ని బయట పెట్టలేదని జనాలు చెప్పుకొచ్చారు జనాలు.
కాగా కథ కొంతకాలంగా సోషల్ మీడియాలో శ్రీజ మూడో పెళ్లికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారిందో మనకు తెలిసిందే.
శ్రీజ తన బెస్ట్ ఫ్రెండ్ ని మూడో పెళ్లి చేసుకోబోతుందని.. కానీ ఈ పెళ్లి చిరంజీవికి ఇష్టం లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరుండి చిరంజీవిని ఒప్పించి ..శ్రీజ మూడో పెళ్లి కి గ్రీన్ సిగ్నల్ ఇప్పించాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది. నవంబర్ 21 శ్రీజ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అంటూ మరో న్యూస్ హల్చల్ చేసింది. కాగా రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది తన క్లోజ్ ఫ్రెండ్ కాదట .. చిరంజీవి స్నేహితుడు కొడుకునే మూడో పెళ్లి చేసుకోబోతుందట . శ్రీజ బెస్ట్ ఫ్రెండ్ డబ్బు కోసమే శ్రీజని పెళ్లి చేసుకుంటున్నాడు అనే న్యూస్ చిరంజీవికి తెలిసి లాస్ట్ మూమెంట్లో అతన్ని పెళ్లి కొడుకు గా వద్దన్నారట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.