పొట్టి నిక్కర్ లో మతులు పోగొడుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ..ఏం అందం రా బాబు..!

కుర్ర బ్యూటీ షాలిని పాండే మొదటి సినిమాతోనే యువతకి తన అందంతో కరెంట్ షాక్ ఇచ్చింది. మొదటి సినిమా ఆయిన అర్జున్ రెడ్డిలో షాలిని బోల్డ్ రొమాన్స్ తో యువతను రెచ్చగొట్టింది. ఆ సినిమాలో తన నటనతో తన గ్లామర్ షో తో టాలీవుడ్ లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. తన నటనతో కూడా షాలిని ఆకట్టుకుంది. ఆ సినిమాలో హీరో అయిన విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేస్తూనే ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంది.

మొదటి సినిమాలోనే ఈ తరహా క్యారెక్టర్ చేయడం గొప్ప విషయమనేని చెప్పాలి. ఆ తర్వాత షాలిని టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన అనుకున్న స్టార్ డమ్‌ను దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అర్జున్ రెడ్డి భామ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయం ఎలా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

తాజాగా షాలిని పాండే మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా తన గ్లామర్ షో తో ఆకట్టుకునే విధంగా ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో షాలిని తన అందంతో చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. ఫోటోలో బ్రా లాంటి బ్లాక్ టాప్ లో శాలిని నెటిజెన్స్ ను కట్టిపడేస్తుంది. బికినీ లాంటి డ్రెస్సులో ఎద అందాలను చూపిస్తూ యువతకు మంట పుట్టిస్తుంది. ఆ ఫోటోలో షాలిని అందాల ఆరబోస్తూ స్టైలిష్ గా సెక్సీ లుక్స్ తో యువతకు ఫీజులు ఎగిరేల తన అందంతో ఆకర్షిస్తుంది. ప్రస్తుతం షాలిని బ్లాక్ బికినీ టైప్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)