కుర్ర బ్యూటీ షాలిని పాండే మొదటి సినిమాతోనే యువతకి తన అందంతో కరెంట్ షాక్ ఇచ్చింది. మొదటి సినిమా ఆయిన అర్జున్ రెడ్డిలో షాలిని బోల్డ్ రొమాన్స్ తో యువతను రెచ్చగొట్టింది. ఆ సినిమాలో తన నటనతో తన గ్లామర్ షో తో టాలీవుడ్ లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. తన నటనతో కూడా షాలిని ఆకట్టుకుంది. ఆ సినిమాలో హీరో అయిన విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేస్తూనే ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంది. మొదటి […]