రెడ్ డ్రస్ లో మరింత అగ్గి రాజేస్తున్న రెజీనా..ఇకనైనా..?

రెజీనా కసాండ్రా.. సోషల్ మీడియాలో తన వరుస ఫోటోషూట్లతో మరింత అగ్గిరాజేసే ఈ ముద్దుగుమ్మ అందాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అప్పుడప్పుడు రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ చాలా గ్యాప్ తో ఇప్పుడు మరింతగా బోల్డ్ ఫోటోషూట్ చేసి మరింత రచ్చ చేస్తోంది. సాధారణంగా ఒక ఈవెంట్ కోసం మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చింది. ఎప్పుడో ఒకసారి తన ఫోటోలను షేర్ చేసే ఈమె తన ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఉప్పెనెలా వస్తుంది అందాల విస్పోటనంతో సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న ఫోటోలు ఫోటోషూట్, వీడియోలు అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. తాజాగా స్లీవ్ లెస్ రెడ్ కలర్ గౌన్ ధరించి పొడవైన ఎర్రటి ఫ్రాక్ లో ప్రేక్షకులను అలరిస్తోంది.

GQ Awards 2022: Ranveer Singh, Deepika Padukone, Rakul Preet Singh, And  Others Ooze Glamour, Pics! - Boldsky.com

మత్తెక్కించే చూపులతో చిత్తు చేస్తోన్న రెజీనా హాట్ అందాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని చెప్పాలి.. ఇకపోతే గ్లామర్ షో తో మరింత పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ ఇలా రెడ్ డ్రెస్ వేస్తే ఇంకేమైనా ఉందా? కుర్ర కారుమతులు పోవాల్సిందే. జీక్యూ అనే మ్యాగజైన్ కోసం రెజీనా ఇలా హాట్ ఫోటో షూట్ చేయడం విశేషం. గ్రీన్ కార్పెట్ పైన ఈమె ఫోజులిచ్చింది.

Imageప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. నేటిజెన్లకి వీకెండ్ విజువల్ ట్రీట్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే ఇటీవల షాకిని డాకిని చిత్రంలో నటించిన విషయం తెలిసిందే లేడి ఓరియంటెడ్ కామెడీ చిత్రంలో నివేదా థామస్తో పాటు ఈమె స్క్రీన్ షేర్ చేసుకుంది.

Image

ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోవడంతో మళ్లీ సైలెంట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Regina Cassandra (@reginaacassandraa)

Share post:

Latest