లేటు వయసులో కూడా ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న రమ్యకృష్ణ..!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేటు వయసులో కూడా ఘాటు అందాలతో మతి పోగుడుతూ ఉంటుంది. తన హాట్ ఫోటో షూట్ తో విజువల్ ట్రీట్ ఇస్తోందని చెప్పవచ్చు . తాజాగా మరొకసారి తన హాట్ అందాలను చూపిస్తూ మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే మరొక ఫోటో షూట్ చేసి నెట్టింట సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ . టాలీవుడ్లో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ తన అందాలతో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు కూడా ఐదు పదుల వయసులో ఏమాత్రం వన్నె తరగతి అందంతో మరింతగా హాట్ ట్రీట్ ఇస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది.

Ramya Krishnan (@meramyakrishnan) / Twitter

ఇటీవల వరుసగా హాట్ ఫోటో షూట్లతో మతులు పోగొడుతున్న రమ్యకృష్ణ మరొకసారి అందాల విందు వడ్డించింది. మరొకసారి అందాల విందును పరిచయం చేసి యువతకు చెమటలు పట్టించింది. బ్లాక్ సారీలో మైండ్ బ్లోయింగ్ ఫోజులతో యువతను మంత్రముగ్ధుల్ని చేసింది.

Ramya Krishnan (@meramyakrishnan) / Twitter బ్లాక్ శారీలో ఈమె అందాలు మరింత పెరగడమే కాకుండా ఓవర్ లోడ్ అయ్యిందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె పంచుకున్న కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రమ్యకృష్ణ జోరు మీద ఉంది. ఈమె నటి గానే కాకుండా వరుస ఫోటోషూట్లతో కొత్త హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తోంది.

Ramyakrishna : 52 ఏళ్ళ వయసులో కూడా.. నల్ల చీరలో మత్తైన చూపులతో అదరగొడుతున్న  రమ్యకృష్ణ - 10TV Telugu

లేటు వయసులో కూడా పిచ్చెక్కించే అందాలతో మత్తెక్కిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ఇప్పుడు ఈమె పంచుకున్న ఫోటోషూట్ పిక్స్ ఆమెకు మరింత ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. ఈమె సినిమాల విషయానికి వస్తే.. బాహుబలి సినిమా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కెరియర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది.

Ramyakrishna : 52 ఏళ్ళ వయసులో కూడా.. నల్ల చీరలో మత్తైన చూపులతో అదరగొడుతున్న  రమ్యకృష్ణ - 10TV Teluguఆ తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల లైగర్ సినిమాలో కూడా నటించి మెప్పించిన రమ్యకృష్ణ.. ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కూడా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ramya Krishnan (@meramyakrishnan)

Share post:

Latest