లిప్స్ చూపించే ఉరకలు వేయిస్తోన్న హాట్ హీరోయిన్… రాధికా ఆప్టేని ఇలా మీరు ఎపుడైనా చూసారా?

హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకించి పరిచయం చేయవలసిన పనిలేదు. తన బోల్డ్ అందంతో, మాటలతో సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనతికాలంలోనే అమ్మడు బాగా ఫేమస్ అయ్యింది. అందాలు ఆరబోయడంలో రాధిక అసలు మొహమాటపడదు. అలాగే హాట్ సీన్స్ లో కూడా నటించడంలో హద్దులు పెట్టుకోదు. అందువలనే ఈ ముద్దుగుమ్మనుండి కొన్ని రకాల సంచలన సినిమాలు వచ్చి, ప్రేక్షకులకు మంచి కనువిందుని అందించాయి. అందుకే ఈమెకి చాలా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది.

అలాగే ధైర్యం ఆమెకి చాలా ప్రత్యేకమైన అలంకారం అని చెప్పుకోవాలి. ఆమె ఎటువంటి సినిమాలు చేసినప్పటికీ తన హద్దుల్లో తాను ఉంటుంది. ఇతరులకి కూడా అవే కండిషన్లు పెడుతుంది. ఈ క్రమంలో అనేక వివాదాల్లో కూడా ఆమె చిక్కుకుపోవడం మనకు తెలుసు. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాధికా తన పంథాలో తాను ధైర్యంగా కొనసాగుతోంది. ఇక ఆమె ఎంచుకుంటున్న పాత్రలు కూడా ఆమెకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉండగా ఈ 37 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో నెటిజన్లకు, తన అభిమానులకు అందాల కనువిందు చేస్తోంది.

అవును, తాజాగా రాధికా ఆప్టే గ్రీన్ కోట్ ధరించి మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇవ్వడంతో సోషల్ మీడియా ఒక్కసరిగ్గా ఉలిక్కి పడింది. దానికి కారణం ఉందండోయ్. ఆమె పింక్ లిప్స్ జనాలకి పిచ్చి ఎక్కిస్తున్నాయి. రాధికా ఆప్టే మైమరపించే విధంగా మత్తుగా చూస్తూ లిప్స్ ని అలా చూపించడంతో కుర్రాళ్ళు ఉండలేకపోతున్నారు. ఇకపోతే గతంలో రాధికా ఆప్టే న్యూడ్ వీడియో ఒకటి వైరల్ గా మారిన సంగతి విదితమే. కాగా నేడు ఈ ఇమేజ్ లలో తన లిప్స్ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి.

Share post:

Latest