షర్ట్ విప్పేసి, పొట్టి నిక్కర్ లో రాధిక టెంప్టింగ్ పోజులు..ఏముంది రా బాబు!

నేహా శెట్టి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన ఈ అందాల సోయ‌గం.. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించింది. `ముంగారు మలే 2` అనే క‌న్న‌డ చిత్రంతో సినీ రంగ‌ప్ర‌వేశం చేసింది.

ఆ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు అకాష్ పూరి హీరోగా తెర‌కెక్కిన `మెహబూబా`తో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన నేహా శెట్టి.. ఇటీవ‌ల `డిజే టిల్లు` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని యూత్ తో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా `రాధిక‌` పాత్ర‌లో నేహా శెట్టి అద‌ర‌గొట్టేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు కార్తికేయ గుమ్మకొండతో క‌లిసి ఓ సినిమా చేస్తోంది. అలాగే టాలీవుడ్ లో మ‌రిన్ని ఆఫ‌ర్లు అందుకోవ‌డం కోసం సోష‌ల్ మీడియా ద్వారా నిత్యం హాట్ ఫోటో షూట్ల‌తో దుమారం రేపుతుంటుంది.

తాజాగా షర్ట్ బ‌ట‌న్స్ విప్పేసి, పొట్టి నిక్కర్ లో టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం నేహా శెట్టి తాజా పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. వీటికి చూస్తే ఎవ్వ‌రికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.

అంత గ్లామ‌ర‌స్ గా నేహా అల‌రిస్తోంది. కొంద‌రు నెటిజ‌న్లు ఏముంది రా బాబు అంటూ నేహా అందాల‌పై పొగ‌డ్ల‌త వ‌ర్షం కూడా కురిపిస్తున్నారు.

Share post:

Latest