దాగ‌నంటున్న రాధిక ప‌రువాలు.. ఇంత‌లా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి?

నేహా శెట్టి.. పూరి జగన్నాథ్ తనుయుడు ఆకాష్ పూరి హీరోగా తెర‌కెక్కిన `మెహబూబా` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిందీ అందాల భమ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత `గల్లీ రౌడీ`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాల్లో నేహా శెట్టి మెరిసింది.

కానీ, ఈ సినిమాలు సైతం ఆమెకు సక్సెస్‌ను అందించలేకపోయాయి. ఇక రీసెంట్‌గా ఈ బ్యూటీ `డీజే టిల్లు` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇందులో రాధిక పాత్ర‌లో నేహా శెట్టి అద‌ర‌గొట్టేసింది. ఈ సినిమాతో ఆమెకు కావాల్సినంత క్రేజ్ ద‌క్కింది. ప్రస్తుతం నేహా శెట్టి యంగ్ హీరో కార్తికేయకు జోడీగా ఓ సినిమా చేస్తోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర‌కారును ఆగ‌మాగం చేస్తుంది.

తాజాగా కూడా వైట్ కలర్ లెహంగా చోళీ ధరించిన నేహా శెట్టి.. పరువాలను ప్రదర్శిస్తూ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ట్రెడీషనల్ డ్రెస్ ధరించినా.. హాట్ నెస్ ఏ మాత్రం తగ్గకుండా ఆక‌ట్టుకునే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం రాధిక తాజా ఫోటోలు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ ను చూసిన నెటిజ‌న్లు.. ఇంత‌లా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest