ఫస్ట్ టైం ఆ పనికి సిద్దమైన కియారా.. ఇక కుర్రాళ్లకి బిగ్ ఫెస్టివల్..!!

సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ గా ఉంటే సరిపోదు ఆ గ్లామర్ ని ఎక్స్పోజ్ చేయాలి . అప్పుడే హీరోయిన్గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు ..ఆ విషయం బాలీవుడ్ ముందుకి బాగా తెలుసు . అందుకే అందాన్ని ఏమాత్రం దాచుకోకుండా వీలైనంత ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా 50 ప్లస్ ఆంటీలు కూడా ఓ రేంజ్ లో బికినీలు వేసుకొని ఎక్స్పోజ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం .

కాగా స్టార్ హీరోయిన్గా ఉన్న కత్రినా ,అలియా భట్ ,దీపికా పదుకొనే, కరీనాకపూర్ లాంటి ముద్దుగుమ్మలు ప్రజెంట్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అయితే వీళ్ళల్లో కొంతమంది ముద్దుగుమ్మలు మేము హీరోయిన్స్ గానే కాదు ఐటమ్ సాంగ్స్ లో కూడా చేయగలమంటూ సత్తా చాటుకున్నారు . కత్రినా కైఫ్.. షీలా కి జవానీ అంటూ ఏ రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేసిందో మనందరికీ తెలిసిందే . ఇక దీపిక, కరీనాకపూర్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు . హాట్ పెర్ఫార్మెన్స్ లతో బాలీవుడ్ ను అల్లాడించారు .

కాగా ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయింది కియారా అద్వాని. ప్రజెంట్ బాలీవుడ్ లో టాప్ 10 యాక్టర్స్ లో ఒకరుగా ఉన్న కియారా .. ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ కు సిద్ధమైంది. ఆమె లేటెస్ట్ మూవీ గోవిందా నామ్ మేరా మూవీలో విక్కీ కౌశల్ కి జంటగా ఐటమ్ సాంగ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. కాగా రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ సాంగ్లో హాట్ గా కనిపించడానికి సిద్ధమైనట్లు ప్రోమో ఆధారంగానే తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటివరకు సైలెంట్ క్యారెక్టర్స్ తో మతులు పోగొట్టిన కీయారా త్వరలోనే హాట్ హాట్ ఐటమ్స్ సాంగ్ తో కుర్రాలను మెల్ట్ చేసే పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . ఏది ఏమైనా సరే కీయారా ను ఇలా చూస్తే కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..!!

 

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

Share post:

Latest