సదాని పెళ్లి చేసుకుంటే.. ఆ కోరిక చంపుకోవాల్సిందేనా..?

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లలో సదా కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అపరిచితుడు తదితర సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం సదా ఏజ్ కూడా కాస్త ఎక్కువగా ఉండడంతో ఈమెకు అవకాశాలు అంతగా రాలేదు. దీంతో సదా కేవలం బుల్లితెర పైన పలుషోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది.

Sadha South Indian Wedding Photos Pictures Marriage Album With Husband Name  | Indian wedding photos, South indian wedding, Wedding photo pictures
సదా అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో పలు ఓటిటి లలో వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నది సదా.హీరోయిన్ సదా పైన కూడా గతంలో పలు రూమర్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా ఒక హీరోతో పీకల్లోతులో ప్రేమలో ఉందని ఆ హీరోనే వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు చాలా వైరల్ గా మారాయి. అయితే ఇప్పటివరకు పెళ్లి విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు సదా.కానీ తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన సదా తన వివాహం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

Jayam Movie || Nitin Know that Sada's Marriage Fixed Sentiment Scene ||  Nitin & Sadha - YouTube
సదా మాట్లాడుతూ.. తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు లేదని.. తనని పెళ్లి చేసుకునేవాడు తన సంపదపైన ఆధారపడకూడదని..అలాంటివాడు నాకు ఇంతవరకు ఎక్కడా ఎదురుకాలేదని అందుచేతనే వివాహం చేసుకోలేదని తెలియజేసింది. అయితే ఈ విషయాన్ని కొంతమంది ప్రేక్షకులు సైతం కొట్టి పారేస్తున్నారు. ఇంతటి అందగత్తెను పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఉన్నారు.

No happiness in marriage - actress Sadha | திருமணத்தில் சந்தோஷம் இல்லை -  நடிகை சதாఇంతటి అందగత్తెను కంటికి రెప్పలా చూసుకునే వారు లేకపోలేదు అని కామెంట్లు చేస్తున్నారు. కానీ సదా తన సంపదపైన ఆధారపడకుండా ఉండేవారు ఇంతవరకు కనపడలేదనే విషయం తెలియజయడంతో పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు , నేటిజెన్లు. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest