మ‌రీ ఇంత హాట్‌గానా..? మినీ డ్రెస్‌లో ఆల్మోస్ట్ అన్నీ చూపించేసిన దిశా ప‌టాని!

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెర‌కెక్కించిన `లోఫర్` సినిమాతో దిశా పటాని సినీ రంగ ప్రవేశం చేసింది.

ఆ తర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చిన ఈ అమ్ముడు.. అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో దిశా పటాని చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు.

తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తుంటుంది. ఈమె క్లీవేజ్ షో చేస్తే ఇంటర్నెట్ బద్దలైపోవాల్సిందే. అంతలా మంటలు రేపుతుంటుంది. తాజాగా మరోసారి తన అందంతో నెట్టింట దుమారం రేపింది.

బ్రౌన్ కలర్ స్లీవ్ లేస్‌ మినీ డ్రెస్ ను ధరించిన దిశా ప‌టాని ఆల్మోస్ట్ తన అందాలన్నీ చూపించేసింది. దిశా లేటెస్ట్ హాట్ పిక్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దిశా అందాలు చూసి నెటిజ‌న్లు ఉక్కిరిబిక్కి అయిపోతున్నారు ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు పై లైక్లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Share post:

Latest