కృష్ణ కుటుంబానికి ఆనటి కలసి రాలేదా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట ఈ ఏడాది వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో అటు మహేష్ కుటుంబ సభ్యులు అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ ఏడాది మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబుz అలాగే తల్లి ఇందిరా దేవి, నేడు తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ఇది తీరని లోటుగా మిగిలింది. అయితే దీంతో ఒక నటి కృష్ణ కుటుంబంలోకి ఎంట్రీ అవ్వడం వల్లే ఇలా జరిగింది అనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

Telugu actor Naresh's estranged wife Ramya finds him with actress in hotel, throws slipper at them - WATCH | Regional News | Zee Newsఇక కృష్ణ మరణానికి ముఖ్య కారణం తన భార్య ఇందిరా దేవి మరణించడంతో తను చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఈరోజు తెల్లవారుజామున కృష్ణ తృది శ్వాస విడిచారు. ఇప్పటికే ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లడం జరిగింది. ఇకపోతే కృష్ణ మరణం తర్వాత మహేష్ ఫ్యామిలీ గురించి కొంతమంది నటి పవిత్ర లోకేష్ పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

నటి పవిత్ర లోకేష్ ,నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఇక వీరి రిలేషన్ షిప్ ని కృష్ణ గారు కూడా అనుమతిచ్చారని గతంలో వార్తలు వైరల్ గా మారాయి. నటి పవిత్ర లోకేష్ ,నరేష్ రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాతే మహేష్ బాబు కుటుంబంలో ఇలాంటి విషాదాలు చోటు చేసుకుంటున్నయని పలువురు నేటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. దీంతో కృష్ణ ఫ్యామిలీకి పవిత్ర లోకేష్ ఐరన్ లెగ్ గా మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక కృష్ణ హెల్త్ బాగాలేదని విషయం తెలియగానే పవిత్ర లోకేష్ తో పాటు నరేష్ కూడా హాస్పిటల్ కి వెళ్లినట్లు సమాచారం.

Share post:

Latest