బ్రా అందాలతో పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ..బట్టన్ ఊడిందా..కుర్రాళ్లకి ఫ్రీ ఓపెన్ షో..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం . ఇక్కడ గ్లామరస్ గా ఉండకపోతే అవకాశాలు రావు. అది అందరికీ తెలిసిన వాస్తవమే . అయితే గ్లామరస్ అనేది కూడా హద్దుల్లో ఉంటే అది గ్లామర్ గా ఉంటుంది ..లేకపోతే వల్గర్ గా ఉంటుంది . అయితే ఈ మధ్యకాలంలో మాత్రం హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్ కన్నా వల్గర్ డోస్ ఎక్కువగా ఇస్తున్నారు . ఈ విషయం సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూనే ఉన్నా ..అలాంటి ఫోటోషూట్స్ కి లైకులు.. కామెంట్లు.. షేర్లు ఎక్కువ వస్తుండటంతో.. అందాల ముద్దుగుమ్మలు ఒంటిమీద బట్టలు నిలుపుకొని విధంగా ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ భూమి పెడ్నేకర్.

ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టడం కష్టమే . కానీ ఆమె నటించిన సినిమాలు చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఏం లాభం ఒక సినిమా రిలీజ్ అయి హిట్ కొట్టగానే ..ఏదో ఒక కాంట్రవర్షీయల్ కామెంట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది. అయితే ఆడవాళ్ళపై ఎలాంటి అన్యాయం జరిగిన ఫైర్ అయిపోయే ఈ బ్యూటీ రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది .

పద్ధతిగా చీర కట్టుకుంది అని ఆనందించే లోపే ఆ బ్లౌజ్ చూసిన జనాలకు మైండ్ బ్లాక్ అయింది. దాన్ని బ్లౌజ్ అంటారా ..? లేక బ్రా అంటారా ..? అనేంతలా సందేహం కలిగింది. ఫైనల్లీ బ్రాలా ఉండే బ్లౌజ్ అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు . అయితే కొత్తగా డిజైన్ చేయించుకున్న ఈ బ్రా కం బ్లౌజ్ ..మధ్యలో ఒక బటన్ లాంటి ఫోల్డింగ్ అమర్చుకునింది . పొరపాటున ఆ హోల్డ్ స్లిప్ అయితే మాత్రం కుర్రాళ్ళకి అందాల జాతరనే చెప్పాలి . ఎదభాగాలు టోటల్ ఎక్స్పోజ్ అవుతాయి , అయితే ఇలాంటి దరిద్రమైన బ్లౌజ్ ఎవ్వరు ధరించొద్దు అంటూ నెటిజన్స్ సజీషన్స్ ఇస్తున్నారు . ఏది ఏమైనా సరే బ్లూ శారీ లో క్లాసిక్ టచ్ ఇద్దామనుకున్నా బోల్డ్ బ్యూటీ ని బండ బూతులు తిడుతున్నారు.

Share post:

Latest