బిగ్ బాస్ బ్యూటి ఆషు రెడ్డి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని ఎటాక్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ మొదట డబ్ స్మాష్ , టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ వీడియోలతో జూనియర్ సమంత గా మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
తర్వాత వివాదాలకు కేరా రాఫ్ అడ్రస్ గా నిలిచే రాంగోపాల్ వర్మతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేయడంతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఆషు రెడ్డి. బిగ్ బాస్ తర్వాత బుల్లితెర మీద అడపాదప కొన్ని షోలకు యాంకరింగ్ చేసిన ఆమె అనుకున్నంత పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది… అయినా కూడా తన సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో కుర్రాలను నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
రీసెంట్ గా లండన్ వెళ్లి అక్కడ ఓ ప్రైవేట్ పార్టీలో డాన్స్ తో హంగామా చేసింది. ప్రధానంగా ఆ డాన్స్ లో తన గ్లామర్ షోకే ప్రాధాన్యత ఇస్తూ తన ఎద అందాలు చూపిస్తూ మతులు పోగొట్టేలా చేసింది ఆషు రెడ్డి. దీంతో ఈమె గ్లామర్ షో చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్ వేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అందాల వారబోత విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా తన గ్లామర్ షో తో రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ.
బిగ్ బాస్ షో తో వచ్చిన పాపులారిటీతో రోజురోజుకీ తన క్రేజ్‌ని పెంచుకుంటూ పోతుంది. తన అందాలతో యువతను పిచ్చెక్కిచ్చే విధంగా రోజుకో రకమైన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెంచుకుంటుంది. తన పర్ఫెక్ట్ బాడీ షేప్ లతో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న హాట్ ఫోటోలు వీడియోలో నిజంగానే సోషల్ మీడియాలో ఉన్న నెటిజనులకు నిద్ర లేకుండా చేస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆషు రెడ్డి లండన్ అందాల ప్రదర్శన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram