బిగ్ బాస్ బ్యూటి ఆషు రెడ్డి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని ఎటాక్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ మొదట డబ్ స్మాష్ , టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ వీడియోలతో జూనియర్ సమంత గా మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. తర్వాత వివాదాలకు కేరా రాఫ్ అడ్రస్ […]