అరియానా అందాల అరాచకం.. కెరీర్ లో ఫస్ట్ టైం ..అది కూడా చూయించేసిందిగా..!!

బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు . అంతకుముందు యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా పని చేస్తూ కాంట్రవర్షీయల్ స్టార్స్ ని యాంకరింగ్ చేస్తూ తనదైన స్టైల్ లో అలరించిన అరియాన గ్లోరీ.. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాక తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్నింది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో జెన్యూన్ గేమ్ ఆడుతూ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూ.. శివంగిలా తన జోలికి వచ్చిన వాళ్లపై రెచ్చిపోతూ బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది.

కాగా బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ గా నిలిచిన అరియానా గ్లోరీ ..బిగ్ బాస్ తర్వాత కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసిన పద్ధతి ..జిమ్లో వీళ్ళిద్దరూ చేసిన విన్యాసాలు ఇప్పటికీ మర్చిపోలేం . సోషల్ మీడియాలో హీట్ పుట్టించిన అంశాలలో అరియానా గ్లోరీ ..రాంగోపాల్ వర్మ గోల్డ్ ఇంటర్వ్యూ కూడా ఒకటి . కాగా ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేయడం తో అరియానా గ్లోరీ అభిమానులను బాధ పెట్టేలా చేస్తుంది.

కాగా రీసెంట్గా చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ఆమెను ట్రోలింగ్ కి గురిచేస్తుంది. ఎప్పుడు లేని విధంగా అరియానా గ్లోరి ఫస్ట్ టైం ఇన్నర్ ధ్సి ని ఎక్స్ పోజ్ చేస్తూ ఎదభాగాలను సైతం ఫుల్ డీప్ నెక్ తో చూపించడం పెద్ద దుమారాన్ని రేపుతుంది . బ్లూ కలర్ ఫ్లోరల్ స్లిటెడ్ ఫ్రాక్ లో ఉన్న ఇమేజెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఈ ఫొటోస్ చూడటానికి చాలా హాట్ గా ఉన్నా.. కొన్ని భంగిమల్లో మాత్రం ఆమె తన ప్రైవేట్ పార్ట్స్ ని ఎక్స్పోజ్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది . దీనితో ఒక్కసారిగా ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఇంతవరకు నువ్వు నిజాయితీగా అవకాశాలు దక్కించుకుంటున్నాం అనుకున్నాం.. బట్ ఇలా అందాలను ఎరగా వేసి ట్రాప్ చేస్తున్నావా అంటూ మండి పడుతున్నారు . మరికొందరు హీరోయిన్ కి మించిపోయే అందం ఉంది.. సినిమాలో ట్రై చెయ్ అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా అరియానా కాలుపై కాలు వేసుకుని ధైస్ చూపిస్తూ చేతులు పైకి ఎత్తిన ఫోటోపై బూతులు కామెంట్స్ గా పెడుతున్నారు అభిమానులు . దీంతో అరియానా గ్లోరీ హాట్ ఫోటోషూట్ వైరల్ గా మారింది.

Share post:

Latest