బాబోయ్.. హద్దులు చేరిపేసిన మీరా..మరీ ఇంత ఘాటా..!

అసలే సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస ఆఫర్లు అందుకోవాలంటే సమయం పడుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మన సీనియర్ హీరోయిన్లు కూడా గ్లామర్ ప్రపంచంలో ట్రెండ్ కి తగ్గట్టుగా తమ అందాలను ఆరబోస్తూ పాపులారిటీని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే బికినీలతో సందడి చేసిన శ్రేయ.. ఎంత అయితే పాపులారిటీ సంపాదించుకుందో ప్రస్తుతం అదే బాటలో నడుస్తూ మీరా కూడా తన ఘాటు అందాలు ప్రదర్శిస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ .. మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది.

Actress Meera Jasmine stunning makeover photos goes viral on social media l അതീവ ഗ്ലാമറസ് ലുക്കിൽ മീര ജാസ്മിൻ, അമ്പരന്ന് ആരാധകർ, ചിത്രങ്ങൾ കാണാം| News in Malayalamకానీ ఏమైందో తెలియదు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తన అందాల గేటు తెరిచేసిందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తన ఫోటోలు అగ్గి రాజేస్తున్నాయి . ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ మరింతగా రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా మీరా షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఎద అందాలు హైలైట్ అయ్యేలా కెమెరా ముందు ఈమె ఫోటోలకు ఫోజులిచ్చి.. మరింతగా పిచ్చెక్కిస్తోందని చెప్పవచ్చు. ప్రిల్స్ గౌన్ ధరించిన మీరా వీ నెక్ తో ఎద అందాల తలుపులు తెరిచేసింది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Meera Jasmine Latest Photos Meera Jasmine Hot Photos Viral | మళ్లీ రెచ్చిపోయిన మీరా జాస్మిన్.. క్లీవేజ్ షోతో కనుల విందు! News in Teluguనిజానికి మీరాజాస్మిన్ ఒకప్పుడు హోమ్లీ లుక్స్ తో వెండితెరపై తన మార్కు చూపించింది. కానీ ఇప్పుడు హాట్ గేర్ వేసి నెట్టింట ఇంకా రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ . అయితే ఇలా నైనా సరే ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Meera Jasmine (@meerajasmine)

Share post:

Latest