మాల్దీవుల రష్మి అందాల అరాచకం.. ఫొటోస్ వైరల్..!!

తెలుగు వెండి తేరపై యాంకర్ రష్మీ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అందం, అభినయంతో ఎంతోమంది కుర్రకారులను సంపాదించిన ఈ బుల్లితెర బ్యూటీ పలు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంది. అయితే హీరోయిన్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో బుల్లితెర పైన పలు షో లలో యాంకర్ గా చేస్తు తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రష్మీ, సుధీర్ జోడి కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Anchor Rashmi Gautam Shares Maldives Beach Pics looking very Hot] |  మల్దీవుల ట్రిప్‌కు వెళ్లిన యాంకర్ రష్మీ.. లేటెస్ట్ పిక్స్ చూసేయండి News in  Telugu

ఇక తాజాగా బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమా విడుదలైన పర్వాలేదు అనిపించుకుంది.మరొకవైపు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గానే ఉంటుంది రష్మీ. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు మూగ జంతువుల పైన జరిగేటువంటి విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది రష్మీ. తాజాగా రష్మీ మాల్దీవులో టూర్కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా సముద్రపు వాతావరణం ఆస్వాదిస్తూ బికినీలో స్విమ్మింగ్ పూల్ సేదతీరుతున్న షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో బ్లూ కలర్ టూ పీస్ బికినీలో వాటర్ కలర్ లో కలిసిపోయి తన అందాలను ప్రదర్శిస్తూ ఉంది రష్మి. ఇక బీచ్ లో తన అందాల ఆరబోత ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా పలువురు నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Rashmi Gautam has 'solo' fun in Maldives - Telugu News - IndiaGlitz.com

నీ అందం ముందు స్టార్ హీరోయిన్ కూడా సరిపోరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొదట గుంటూరు టాకీస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మి అందులో ఘాటైన అందాలతో కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంది దీంతో సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం రష్మికి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

Share post:

Latest