`లైగ‌ర్` బ్యూటీ తెగింపు.. బాబోయ్ అందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టేసిందిగా!

అనన్య పాండే.. ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ అమ్మడు విజయ్ దేవరకొండ హీరోగా తెర‌కెక్కిన `లైగర్` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చత్రం.. భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా బోల్తా పడింది.

దీంతో `లైగ‌ర్‌`పై పెట్టుకున్న అన‌న్య ఆశలన్నీ ఆవిరి అయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లోనే వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా మారుతుంది.

అలాగే మరోవైపు సోషల్ మీడియా వేదిక హాట్ హాట్ ఫొటోషూట్ ల‌తో కుర్ర‌కారు నిద్ర ప‌ట్టకుండా చేస్తోంది. తాజాగా అందాల ఆరిబోత‌లో అనన్య మరింత తెగించేసింది.

బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ ధరించిన అనన్య.. అందాలన్నీ బయట పెట్టేసింది. ఓవైపు ఎగ‌సి పడే ఎద సొగసులు, మరోవైపు నాభి సోకుల‌ను చూపిస్తూ రెచ్చగొట్టే విధంగా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది.

ప్ర‌స్తుతం అన‌న్య తాజా హాట్ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ పిక్స్ ను చూసి అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు అల్లాడిపోతున్నారు.

 

Share post:

Latest