ఈ తెలుగు సీనియర్ హీరో.. యంగ్ బ్యూటీ ని సర్వం నాకేసాడా…?

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున ఎప్పుడూ తండ్రి చెప్పిన బాటలో వెళ్లకుండా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు.. నాగార్జున టాలీవుడ్ లో టాప్ 3 హీరోగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. ఆయన వయసు మీద పడుతున్న ఇప్పటికీ గ్లామర్ లో యువ‌ హీరోలకి మాత్రం తీసిపోవటలేదు… యువ హీరోల రేంజ్ లోనే నాగార్జున సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతున్నాడు.. టాలీవుడ్ లో నాగార్జునను ముద్దుగా మన్మధుడు అని పిలుచుకుంటారు. నాగార్జునకు అమ్మాయిలలో ఎక్కువగా ఫాన్స్ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి కూడా లేదు. ఆయనతో కలిసి నటించాలని ప్రతి స్టార్ హీరోయిన్ ఆశపడుతుంటది.. ఇప్పటి తరం హీరోయిన్స్ తో కూడా కలిసి నాగార్జున పలు సినిమాల్లో నటించాడు. నాగార్జున నటించిన యువ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఆయనతో నటించడానికి చాలా ఇబ్బంది పడిందట.

Manmadhudu 2 movie review: Nagarjuna, Rakul Preet deliver the goods |  Entertainment News,The Indian Express

నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ కలిసి మన్మధుడు2 సినిమాలో నటించిన విషయం మనకి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాలో నాగార్జున మరియు రకుల్ ప్రీత్ సింగ్‌ల‌ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశం ఉంటుంది.. ఈ సినిమా షూటింగుకు ముందేే డైరెక్టర్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పాడట.. ‘అప్పుడు రకుల్ నేను ఆ సన్నివేశాలు నటించడానికి ఒప్పుకోనని కూడా అంది..నేను ఈ సినిమాకు ముందే నాగచైతన్యతో ఒక సినిమాలోో నటించాను మళ్లీ ఇప్పుడు నాగచైతన్య తండ్రి అయిన నాగార్జునతో అలాంటి సన్నివేశాలో నేను చేయనని తెగేసి చెప్పిందట’.

Nagarjuna and Rakul wrap fun shoot! - TeluguCinema360

ఈ విషయం డైరెక్టర్ నాగార్జునకు చెప్పడంతో నాగార్జున రకుల్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు.. రకుల్ ప్రీత్ సింగ్ చివరికి ఏమీ చేయలేక ఆ సన్నివేశాల్లో ఇష్టం లేకుండానే బలవంతంగా నటించిందట. సినిమా విడుదల అయ్యాక నాగార్జున రకుల్ మధ్య వచ్చే సన్నివేశాలకి సోషల్ మీడియా ద్వారా చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. నాగార్జున తన వయసుకు తగ్గ సినిమాలు చేయాలి ఇలాంటి సినిమాలు చేస్తే.. ఈ సినిమాకు పట్టిన గతే పడుతుందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది.