ఛీ..ఛీ..అందరు చూస్తుండగానే హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ ఎలా టచ్ చేసాడో చూడండి..!!

డ్యాన్స్ అన్నాకా టచింగ్ ఉంటేనే బాగుంటుంది . కానీ ఆ టచ్చింగ్స్ అనేటివి లిమిట్స్ లో ఉంటే అటు పక్క ఉన్న అమ్మాయికి.. ఇటుపక్క ఉన్న అబ్బాయికి ఇద్దరికీ ప్రాబ్లం ఉండదు. డాన్స్ పేరుతో ఏ మాత్రం హద్దులు మీరినా సరే చూడడానికి ఛండాలంగా ఉంటుంది. ఎవ్వరు చూడట్లేదు అని అమ్మాయిని తాకరాని చోట తాకిన అక్కడున్న కెమెరాల్లో రికార్డ్ అయిపోతుంది. ఇంకేముంది అలాంటి వాడిని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటారు జనాలు. ప్రస్తుతం అలా ట్రోల్ అవుతున్నాడు డాన్సర్ టెరన్ లూయిస్ .

ఎస్ గతంలో ఇండియాస్ బెస్ట్ డాన్సర్ అనే రియాలిటీ షో ప్రోగ్రాంలో ఈయన జడ్జ్ గా ఉన్నారు. కాగా ఈ షో కి న్యాయ నిర్ణయతగా మరొక హాట్ హీరోయిన్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడ స్పెషల్ సాంగ్ డాన్స్ వేయమంటూ రిక్వెస్ట్ చేశారు . కాగా బోల్డ్ బ్యూటీ నోరా ఫతేజిని లూయిస్ కాలు కదిపారు. ఈ క్రమంలోనే పొరపాటున ఆయన చెయ్యి ఆమె ప్రైవేట్ పార్ట్ పై తగిలింది . అంతే దీంతో ఒక్కసారిగా జనాలు మండిపడ్డారు. దీన్ని రాద్ధాతం చేస్తూ సోషల్ మీడియాలో నానాహంగామ చేశారు. కాగా అప్పుడెప్పుడో జరిగిన ఇష్యూపై ఇప్పుడు నిద్ర మేల్కొని నేను చేసింది తప్పు కాదు అని వివరణ ఇచ్చుకున్నారు .

ఆయన మాట్లాడుతూ..” ఇంత చిన్న ఇష్యూ ని ఇలా మార్చేస్తారు అనుకోలేదు . నిజానికి ఆ షోకి మలైకా అరోరా గెస్ట్.. కానీ ఆమెకు కోవిడ్ రావడంతో ఆమె స్థానంలో నోరా వచ్చింది. మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా డాన్స్ చేసాం.. నమస్కారం చేసాం కానీ అది గీతకు సరిపోలేదు ఈ క్రమంలోనే ఇంకా యాక్టివిటీ కావాలంటూ మా దగ్గర డాన్స్ చేయించారు. ఈ క్రమంలోనే నా చేయి ఆమె బ్యాక్ టచ్ అయ్యింది. అసలు టచ్ అయిందో లేదో ఇప్పటికే నాకు తెలియదు. కానీ మీడియాలో మాత్రం నేను టచ్ చేసినట్లు ఫోటోలు చూపిస్తున్నాయి. నిజంగానే టచ్ చేయలేదు అయినా తప్పు పని చేయాలనుకుంటే అక్కడ అన్ని కెమెరాలు ఉన్నాయి.. ఎందుకు చేస్తాను.. నామీద ఇలాంటి చెత్త ఆరోపణ రావడం భరించలేకపోయాను.. తీరా వివరణ ఇచ్చేసరికి అది వైరల్ గా మారిపోయింది” అంటూ దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు ఎప్పుడో జరిగిన సంఘటన మళ్లీ రి కాల్ చేసుకొని తన పరువు తానే తీసుకున్నాడు . దీంతో ఒక్కసారిగా మళ్లీ నోరా ఫతేహి లూయిస్ పిక్స్ వైరల్ గా మారాయి.