థండర్ థైస్ తో సురేఖ వాణి కూతురు సుప్రిత ద‌డ‌ద‌డ‌లు.. బాగా రెచ్చగొడుతోందిగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ సురేఖ సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా కనిపిస్తుంది.

ప్రస్తుతం సురేఖవాణి గ్లామర్ హీరోయిన్ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఇక తన కూతురు సుప్రీతతో కలిసి చేసే రీల్స్, ఫోటోషూట్లు అభిమానులను ఆకట్టుకుంటాయి. సుప్రీతా తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను దక్కించుకొని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. వీరిద్దరూ తల్లి కూతుర్లు అంటే ఎవరూ నమ్మరు అచ్చం అక్క చెల్లెలు లాగా కనిపిస్తూ ఉంటారు.

సుప్రీత `లేచింది మహిళా లోకం` అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. నిత్యం సుప్రీత తన హాట్ హాట్ లుక్ లతో అభిమానుల హృదయాల్లో గుడి కట్టేసుకుంది. ఇటీవల సుప్రిత తన థండర్ థైస్ ను చూపిస్తూ అందర్నీ బాగా రెచ్చగొడుతుంది. తాజాగా సుప్రీత షేర్ చేసిన ఫోటో లో తను కాస్త లావుగా కనిపించింది. దీంతో ఆ ఫోటోలను చూసిన నేటిజనులు బాగా లావుగా అయ్యావు కదా అంటూ షాక్ అవుతున్నారు. ఈ ఫోటోను చూసిన సుప్రీత అభిమానుల గుండెలలో దడదడలు.. వారు సుప్రీతా సన్నగా ఉన్నప్పుడే బాగుండేది అంటూ కామెంట్లు పెడుతున్నారు. సుప్రీతా ఒక్కసారిగా ఇలా కనిపించడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం సుప్రీత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ముందు ముందు సుప్రీత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటుందేమో చూడాలి.