జాకెట్ లేకుండా బ్రా అందాలతో చిత్తు చేస్తున్న సన్నీలియోన్.. కుర్రాళ్లు ఇవి చూసారా?

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. పోర్న్ స్టార్‌గా పాపులర్‌ అయిన సన్నీలియోన్‌ ఆ పేరునుండి అనతికాలంలోనే బయటపడి బాలీవుడ్లో మంచి హాట్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం నటిగా సినిమాలలో కొనసాగుతోంది. అంతేకాకుండా హాట్‌ హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియా జనాలకి కనువిందు చేస్తోంది. ఈమధ్యకాలంలో పాజిటివ్‌ వేలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని భారీగా సంపాదించుకుంది. తాజాగా తన బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది సన్నీ.

షర్ట్ విప్పేసి మరీ కేవలం బ్రా అందాలతో యువతులకు కుళ్ళు కలిగిస్తూ, యువకులకు గాలం వేస్తోంది. ఎద ఎత్తులను చూసి కుర్రాళ్ళయితే గిలగిలా కొట్టుకుంటున్నారు. జాకెట్‌ తీసేసి, పింక్‌ బ్రాలో మత్తుగా హోయలుపోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రకృతి ఒడిలో వయ్యారాలు ఒలకబోస్తూ సినిమా అవకాశాలకోసం గాలం వేస్తోంది. కాగా ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం రచ్చ చేస్తున్నాయి. సన్నీలియోన్‌ ఇటీవల వరుసగా తన గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంటుంది. తన అందాలతో ఎంగేజ్‌ చేస్తూ తన వైపు దృష్టిని మరల్చుతుంది.

బేసిగ్గా పోర్న్ స్టార్ అయినటువంటి సన్నీ, ఆ ట్యాగ్‌ని రూపుమాపడానికి ఎంతో కృషి చేసింది. సన్నీలియోన్‌ పేరు చెబితే ఆ వీడియోలే గుర్తొచ్చేంతగా ఆమె మొదట పాపులర్‌ అయింది. అయితే ఆ ట్యాగ్‌ తనకే ఇష్టం లేదు. దాన్నుంచి బయటపడేందుకు చాలా కష్టపడింది. ప్రస్తుతం ఆమె ఇండియాలోని అన్ని భాషలలో మంచి మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. చాలా రోజుల క్రితం `కరెంట్‌ తీగ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీలియోన్‌. ఆ తర్వాత మరోసారి మంచు హీరోగానే కమ్‌ బ్యాక్‌ అయ్యింది. మంచు విష్ణు హీరోగా నటించిన `జిన్నా`లో హీరోయిన్‌గా బలమైన పాత్రలో నటించి మెప్పించిన సంగతి విదితమే.