సొగసు వల విసురుతూ హొయలు పోతున్న సోనాల్ చౌహాన్ ఫోటోస్ చూశారంటే ఖేల్ ఖతం!

సోనాల్ చౌహాన్ గురించి తెలిసే ఉంటుంది. మొదట అపుడెపుడో నందమూరి అందగాడు బాలయ్య సినిమాలో నటించి, తన అందచందాలతో మెప్పించిన ఈ అమ్మడు, కొన్ని సంవత్సరాల తరువాత మరలా తాజాగా హీరో నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీలో హత్తుగా మెరిసింది. సోనాల్ చౌహాన్ అంటేనే అందాల ఆరబోత అనేది ఉంటుందని వేరే చెప్పాలా? అయితే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ కాలం కలిసిరావడం లేదు. కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా.. హీరోయిన్ గా నిలబడే ప్రయత్నంలోనే ఉంది తప్ప ఇంకా నిలదొక్కుకోలేదు.

అందంతో పాటు మంచి అభినయం వున్న తారలతో సోనాల్ చౌహాన్ ఒకరు. స్టార్ హీరోల సరసన మెరిసినా… ఇప్పటి వరకు స్టార్ డమ్ ను సొంతం చేసుకోలేక పోయింది పాపం. అందుకేనేమో ఈ మధ్య సోషల్ మీడియా మత్రం జపిస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్ గా సోషల్ మీడియాలో సోనాల్ అందాల విందుకు సిద్ధమైంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెటింట సెగలు పుట్టిస్తున్నాయి. సిల్వర్ కలర్ డ్రెస్ లో రకరకాల యాంగిల్స్ లో సోనాల్ చౌహాన్ తెగ ముద్దొస్తోంది. అవును, ఎద అందాలు ఎగసిపడేలా సోనాల్ చౌహాన్ అందాల విందు చేస్తోంది.

సదరు ఫోటోలలో బంగారు మేని ఛాయతో మెరిసిపోతోంది. చూపించి చూపించకుండా సోకులు దాస్తూ, కాస్త చూపిస్తూ.. కుర్రాళ్ళ సహనానికి పరీక్ష పెడుతోంది. సినిమాలు సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం సోనాల్ చౌహాన్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకి సోషల్ మీడియాలో 43 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. తనకు సబంధించిన ప్రతీ అప్ డేట్ ను దాదాపుగా అభిమానుకు అప్ డేట్ చేస్తూనే ఉంటుంది. అన్నట్టు అంతకు ముందు ఎఫ్ 3 సినిమాలో కూడా అమ్మడు మెరిసింది. సినిమాలు ఉన్న లేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు అందుబాటులోనే ఉంటుంది.

Share post:

Latest