సోనాల్ చౌహాన్.. ఈ ముద్దుగుమ్మ పేరు చెప్పగానే బికినీ స్టిల్స్ గుర్తొస్తాయి. హాట్ హాట్ అందాలకు కేరాఫ్ అడ్రస్ ఈ బ్యూటీ. ఎలాంటి మొహమాటాలు లేకుండా వెండితెర నిండా అందాలు పరచడం ఈ అమ్మాయి స్పెషాలిటీ. ఈ ముద్దుగుమ్మ తెలుగులో బాలకృష్ణతో ఏకంగా మూడు సినిమాల్లో నటించింది. ఇది మామూలు విషయం కాదు.
తాజాగా నాగార్జునతో హీరోయిన్ గా నటించిన సినిమా ది ఘోస్ట్. ఈ సినిమాలో ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఈమె తన గ్లామర్ షో తో కుర్రాలను పిచ్చెక్కించింది. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాతో వరుస సినిమా అవకాశాలు వస్తాయి అనుకున్న సోనాల్ ఆశలన్ని మట్టి పాలయ్యాయి.
ఆ సినిమా ప్లాఫ్ అవడంతో తన ఆశలని తర్వాత వచ్చే సినిమాల పైనే పెట్టుకుంది. ప్రస్తుతం సోనాల్ టాలీవుడ్- బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. సోనాల్ కేవలం నటి మాత్రమే కాదు మోడల్, సింగర్ కూడా. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో పీజీ చేసేసింది అంటుంటారు జనాలు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోను బోలెడంత ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఒక పర్పుల్ కలర్ డ్రెస్ లో బాత్ టబ్ లో కవ్వించే లుక్ తో తన హాట్ అందాలతో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజనులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఆ ఫోటోలలో ఆమె ఇచ్చిన ఫోజులు కేక పుట్టిస్తున్నాయి.. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram