ఆ స్టార్ హీరో చేతిలో దారుణంగా మోసపోయిన సదా.. ఏం జరిగిందంటే..!!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల సైతం వారి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో వారికే తెలియదు. అయితే ఇండస్ట్రీలో కొనసాగే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు చాలానే జరుగుతూ ఉంటాయి. ఆ ప్రేమ పెళ్లి వరకు కొంతమంది తీసుకుపోతూ ఉంటారు. అయితే అలా తీసుకుపోయిన కూడా వారి వైవాహిక జీవితంలో కొంతమంది సంతోషంగా ఉండరు.. మరి కొంతమంది మధ్యలోనే వారి రిలేషన్షిప్ ని బ్రేకప్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా ఇండస్ట్రీలో ఒక హీరోని నమ్మి వారి చేతులో దారుణంగా మోసపోయిన వారు చాలామంది ఉన్నారు.

Homely Heroine Coming With Romantic Thriller Film - Sadha,navdeep,myth
అలా ఎంతోమంది హీరోయిన్ల సైతం బహిరంగంగా ఈ విషయాలను బయటకు చెప్పడం జరిగింది. కానీ చాలా సంవత్సరాల తర్వాత సదా విషయంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ గా మారుతోంది. జయం సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత వరుస సినిమాలో అవకాశాలను అందుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది సదా. కోలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Telugu heroine sadha glamorous pics-Telugu heroine sadha glamorous pics -  Sadha, Actress Sadha, Mind Sadha, Sadafmohammed, Sadha Hot, Sadha Hot Pics,  Sadha Spicy
ఈ క్రమంలోనే కోలీవుడ్ లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న సమయంలో ఈమె ఒక హీరోతో ప్రేమలో మునిగిపోయిందని వార్తలు వినిపించాయి. ఆ విధంగా ప్రేమలో ఉండడం వల్ల ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఆ సినిమాలు బాగా హీట్ అయ్యేవట. ఇక కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఇవ్వడంతో వారి అందాలకు మంత్రముగ్ధులైన ఆ హీరో సదా అని నెమ్మదిగా దూరం పెట్టుకు వచ్చారట. సదా ఈ విషయంపై నిలదీసి అడగగా నేను ఆ ఉద్దేశంతో చూడలేదు” యు ఆర్ మై సిస్టర్” అని సమాధానం చెప్పినట్లుగా సమాచారం. దాంతో ఆ హీరోని చెప్పు తీసి కొట్టాలని అంత కోపం వచ్చిందట సదా కి..ఈ విషయాలన్నీ సదా నే చెప్పినట్లుగా సమాచారం.