రోజు రోజుకి దిగజారి పోతున్న రష్మిక.. దానికెనా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక. ఈమె మొదట ఎంత పద్ధతిగా కనిపిస్తూ ఉండేది. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి ఈమె ఎక్కువగా బికినీ ఫోటోలు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను షాక్కు గురి చేస్తూ ఉంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం మాల్దీవుల్లో బికినీ ఫోటోలను షేర్ చేయగా.. నిన్నటి రోజున ఒక మ్యాగజైన్ కవర్ కోసం వింతైన డ్రస్సులతో ప్రేక్షకులకు తన అందాల కనిపింది చేస్తోందని చెప్పవచ్చు.

33 Hot and Bold Pics of Rashmika Mandanna That Will Amaze You
రష్మిక కెరియర్ లోనే ఎన్నో బిగ్గెస్ట్ హీట్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ .. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందడంతో తన హవా ఇతర భాషలలో కూడా కొనసాగాలని ఉద్దేశంతోనే అటు కోలీవుడ్ ఇటు బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన గుడ్ బై చిత్రం అనుకోని విధంగా ఈమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఇక కోలీవుడ్లో విజయ్ దళపతి సరసన ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా ఇంకా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రష్మిక లో గత కొంతకాలంగా బాడీ లాంగ్వేజ్ ,యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందని అభిమానులు భావిస్తున్నారు. బాలీవుడ్లో ఈమె చేతిలో ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి.

Rashmika Mandanna Hot Photos | ఫాన్స్ కి రష్మిక ఫుల్ మీల్స్.. ఎద అందాలన్నీ  ఆరబోస్తూ రచ్చ! News in Telugu
అయితే కేవలం ఇదంతా బాలీవుడ్లో అవకాశాలు పొందడం కోసమే ఇలా చేస్తుంది అంటూ కొంతమంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇక ఈమె షేర్ చేస్తున్న ఫోటోలను చూస్తే ఎవరైనా సరే అవకాశాలు ఇవ్వక మానరు.. ఇక ఈమె షేర్ చేస్తున్న ఈ ఫోటోలను చూస్తే హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళిపోయేలాగా కనిపిస్తూ ఉన్నది. కెరియర్ మొదట్లో చీర కట్టులో ఎంతో పద్ధతిగా కనిపించిన రష్మిక ఇప్పుడు అంతే హాట్ ఫోజులతో కుర్రకారులను సైతం చాలా ఇబ్బంది పెడుతొంది. మరి రష్మిక అటు కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తుందేమో చూడాలి మరి.