గ్లామర్ షో తో దేవకన్యను తలపిస్తోన్న రకుల్.. తట్టుకోలేం భయ్యా..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వరుస గ్లామర్ షో చేస్తూ కుర్రకారును మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో దాదాపు అందరూ అగ్ర హీరోలతో కలిసి నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఖచ్చితంగా దేవకన్యలా చూపర్లను ఆకట్టుకుంటుంది. ఇక టాలీవుడ్ లో దాదాపు మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతోంది రకుల్ ప్రీతిసింగ్.అతితక్కువ కాలంలోనే టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది.ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.

తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు లేకపోయినా హిందీలో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి . ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఈమె నటించిన కొన్ని సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఈమెకు మాత్రం అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తాజాగా గ్లామర్ షో తో పిచ్చెక్కించే రకుల్ ప్రీతిసింగ్ ఇప్పుడు మేని ఛాయతో కలిసిపోయే లంగా వోని ధరించి స్వర్గం నుంచి దిగివచ్చిన దేవకన్యల ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా ఈమె అందాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. ఎప్పుడు స్కిన్ షో చేస్తూ యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఇలా ట్రెడిషనల్ లుక్ లో కూడా గ్లామర్ వలకబోయడంతో తట్టుకోలేం భయ్యా అంటూ యువత సైతం కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.అతితక్కువ కాలంలోనే టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది.ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.

అన్ని విషయాలలో క్లియర్ గా ఉండే రకుల్ ప్రీతిసింగ్ తన ప్రేమ వ్యవహారాన్ని కూడా బయటపెట్టేసింది. ప్రముఖ నటుడు నిర్మాత అయిన జాకీభగ్నానితో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వివాహం చేసుకుంటామని.. కానీ ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాతనే వివాహం అనే మాట తమ జీవితంలోకి వస్తుందని కూడా ఈ ముద్దుగుమ్మ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest