ఒక్కే బ్యూటీ పై మనసు పడ్డ ఎన్టీఆర్- మహేష్ బాబు.. ఇదేం ట్వీస్ట్ రా మావ..!!

బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం బాలీవుడ్ లో వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ. తన కెరీర్ మొదట్లో తెలుగు సినిమాల్లో కూడా నటించి ఇక్కడ అభిమానులు కూడా దగ్గరయింది. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల శిల్పా శెట్టి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా ఈమె బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది.

As Shilpa Shetty Kundra turns a year older, we share the secrets to her  zestful lifestyle | Filmfare.com

ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత శిల్పా శెట్టి మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈమె టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న SSMB28వ సినిమాలో ఓ కీలక పాత్రల్లో నటించబోతుందని తెలుస్తుంది. దీంతోపాటు శిల్పా శెట్టి ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Shilpa Shetty Hot Photo Shoot poses for Femina Magazine 2017 HD Photos |  25CineFrames

ఈ విషయంపై త్వరలోనే రెండు సినిమా యూనిట్ సభ్యులు అధికార ప్రకటన చేస్తారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. శిల్పా శెట్టి తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ హీరోల సినిమాలతో మొదలు పెడుతుంది. ఈ సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయితే శిల్పా శెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ లో కూడా బిజీ స్టార్ గా మారిపోతుందని చెప్పవచ్చు.