రాత్రి వేళ్లలో అలాంటి వీడియోలు.. కృతి పాప మహా ముదురండోయ్..!?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఇప్పటి వ‌ర‌కు ఆరు సినిమాలలో నటించింది. అందులో మూడు హిట్ అవ్వ‌గా, మరో మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా కృతి శెట్టి క్రేజ్ టాలీవుడ్ లో తగ్గలేదు. ఇక దీంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక కృతిపాప కూడా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. అలాంటి హిట్ ఒకటి పడితే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చని అనుకుంటుంది. దీనికోసం కుర్ర హీరోలతో గ్యాప్ లేకుండా జత కట్టడానికి రెడీ అయిపోతుంది కృతి శెట్టి . ఇక ఈ బ్యూటీ తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Krithi Shetty Hot Saree Photos viral in social media | చీరలో కవ్విస్తున్న  బేబమ్మ.. అందాల ఆరబోతతో రెచ్చిపోయిందిగా! News in Telugu

ఈ సినిమా కూడా ఆమె ఖాతాలో మరో ఫ్లాప్ మూవీగా చేరింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్యకి జోడీగా ఒక సినిమాకి కమిట్ అయ్యింది. ఈ సినిమాలో కృతి ద్విపాత్రాభినయంలో మేరవనుందని టాక్. అలాగే తమిళ్ లో సూర్యకి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాల మీద ఈ అందాల భామ గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కృతి శెట్టి గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది.

Krithi Shetty Phone Number, Address, Email Id, Contact & Whatsapp In 2022

ఆ వార్త ఏమిటంటే కృతి శెట్టి రాత్రులు ఆ వీడియోలు చూస్తూనే నిద్ర పడుతుందట.. కృతి శెట్టి ప్రతిరోజు రాత్రి తన మొబైల్లో ఫన్నీ వీడియోస్, కార్టూన్ వీడియోస్ చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న ఎంత తిట్టినా ఇంకా చిన్నపిల్లలాగా దుప్పట్లో పడుకుని కూడా ఆ వీడియోలు చూస్తూ ఉంటదట కృతి శెట్టి. ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest