సినిమా ఇండస్ట్రీలోకి నాన్నల పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని బోలెడు మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు . అయితే చాలా తక్కువ మంది హీరోయిన్స్ నాన్నల పేర్లు చెప్పుకొని హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆలిస్టులోకే వస్తుంది స్టార్ట్ డాటర్ శృతిహాసన్ . లోకనాయకుడు మల్టీ టాలెంటెడ్ హీరో కమల్ హాసన్ కూతురే ఈ శృతిహాసన్.
“అనగనగా ఓ ధీరుడు ” అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన శృతిహాసన్ ..మొదటి సినిమాతోనే అట్టర్ ఫ్లాప్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత చేసిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి .ఇక తర్వాత ఆమెకు ఐరన్ లెగ్ అంటూ ఓ ముద్ర వేసేశారు జనాలు . కాగా ఎట్టకేలకు గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ అందాల భామ. కాగా గబ్బర్ సింగ్ తర్వాత శృతిహాసన్ తన కెరియర్ లో హిట్ల ఫ్లాప్ ల తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయింది.
కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసిన శృతి… మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అయింది . ప్రస్తుతం బాలకృష్ణ, చిరంజీవి.. సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . కాగా రీసెంట్గా శృతిహాసన్ చేసిన హాట్ ఫోటోషూట్ జనాలకు షాకింగ్ అనిపించింది . ఈ ఫొటోస్ చూస్తుంటే ఆమె డ్రెస్ వేసుకుందా వేసుకోలేదా అంటూ మన కళ్ళని మనమే నమ్మలేని పొజిషన్లో ఆ ఫోటోలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ బ్లాక్ డ్రెస్సులు శృతిహాసన్ చాలా హాట్ గా కనిపిస్తుంది .
బాడీలోని అందాలు అన్ని క్లియర్గా చూయిస్తూ ఏదో ఉల్లి పొరలాంటి డ్రెస్ పైన కప్పుకున్నామంటే కప్పుకున్నామంటూ అన్ని విప్పుకొని అంతా చూపిస్తుంది. దీంతో ఒక్కసారిగా కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. అంత మంచి నటుడు కడుపున నీలాంటి కూతురా.. ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి నీకు పద్ధతిగా చీర కట్టుకొని ఫోటో షూట్ చేయొచ్చు కదా అని మండిపడుతున్నారు. దీంతో శృతిహాసన్ లేటెస్ట్ హాట్ ఫోటోషూట్ వైరల్ గా మారింది..!!