షాకింగ్ లుక్ లో ఇలియానా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా…!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గోవా బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఇలియానా. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక దశలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అంతేకాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఇక బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఒకసారిగా పాపులారిటీ సంపాదించి ఆ తర్వాత ఒక్కసారిగా కెరియర్ డ్రాప్ అయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కి అటు అవకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నది.

షాకిస్తున్న ఇలియానా లేటెస్ట్ లుక్‌.. టైట్‌ బ్రాలో ఎద అందాలను చూపిస్తూ  రచ్చ.. అప్పుడే ముసల్దైపోతుందా?

ఇక తరచూ సోషల్ మీడియాలో తన అందాలను విందు ప్రదర్శిస్తూ ఉంటుంది ఇలియానా. ఇక అందుకు సంబంధించి ఫోటోలు కూడా చాలా వైరల్ గానే మారుతూ ఉంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ చిన్న వీడియో క్లిప్ లోనే షేర్ చేయడం జరిగింది. ఇందులో ఇలియానా లుక్ చూస్తుంటే వయసైయిపోయింది అన్నట్టుగా కనిపిస్తోందని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇలియానా షేర్ చేసిన ఈ సెల్ఫీ పిక్ లో అలాగే కనిపిస్తుంది. దీంతో పలువురు నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు.

Ileana D'Cruz - Wikipedia

నాజుకు అందాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఇలియానా ఈ మధ్యకాలంలో తన శరీరంలో పలు మార్పులు వచ్చాయని తానే స్వయంగా తెలియజేయడం జరిగింది. అందుచేతనే పలు జిమ్ వర్క్ అవుట్ లలను, డైట్లను మెయింటైన్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇలియానా ఎలాంటి దుస్తులు ధరించినా కూడా అన్ని యాంగిల్స్ లో తన అందాలను ఆవిష్కరించే విధంగానే ఉంటుందని చెప్పవచ్చు. స్టార్ హీరోలు అందరితో నటించిన ఇలియానా కు అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ఇలియానా చేసిన పొరపాట్ల వల్లే ఆమె కెరియర్ ఇలా అయ్యిందని చెప్పవచ్చు ముఖ్యంగా బాడీ షేమింగ్ విమర్శలు, బరువు పెరగడం, లవ్ ట్రాక్ వంటి కారణాలతో ఈమె కెరియర్ డ్రాప్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Share post:

Latest