ఎద పొంగులని చూపించి కుర్రాళ్లను చిత్తు చేస్తున్న యాంకర్ విష్ణు ప్రియ!

యాంకర్ విష్ణు ప్రియ గురించి అందరికీ తెలిసిందే. అనసూయ, రష్మీ తరువాత ఈమె బుల్లితెరపైన కాస్త అలరిస్తోందనే చెప్పుకోవాలి. మోడలింగ్ చేసిన ఈ అమ్మడు బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. బుల్లి తెర పై ప్రసారం అయిన ‘పోవేపోరా’షోతో విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకి కాస్త దగ్గర అయ్యిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ ఎప్పటిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్‌ ఉన్న ఈ అమ్మాయి.. యాంక‌ర్‌గా చేస్తూనే మ‌రోవైపు సినిమాల‌లోను ట్రై చేస్తోంది.

విష్ణుప్రియ టీనేజ్‌లో ఉన్నప్పుడే ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వచ్చింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది OTTలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. ఇక సుధీర్ హీరోగా న‌టించిన ‘వాంటెడ్ పండుగాడ్’ అనే చిత్రంతో రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో కూడా అందాలను చూపించడంలో అమ్మడు అస్సలు సిగ్గు పడలేదు. విష్ణు ప్రియ క్యూట్ లుక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోయారు.

అయితే ఈ ముద్దుగుమ్మకు అన్ని ఉన్నా కాలం క‌లిసి రావ‌డం లేదు. తాజాగా త‌న క్యూట్ అందాలు ఆబోస్తూ కుర్ర‌కారుకి దిమ్మతిరిగేలా చేసింది . అమ్మ‌డి అందాలను చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. ఓ వైపు సినిమాల‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూనే మ‌రోవైపు అడపా దడపా`జబర్దస్త్`లో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేస్తుంది. ఈ మ‌ధ్య యాంక‌రింగ్‌ని కూడా పూర్తిగా ప‌క్క‌న పెట్టి సినిమాల‌లోనే అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది.

Share post:

Latest