ఈ తెలుగు హీరోకి పెళ్లైందే కానీ..ఆ సుఖమే లేదు..పాపం..!?

అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ తెలుగు హీరోకి పెళ్లయిందే కానీ ఆ సుఖమే లేదట. ఎస్ ఇప్పుడు ఇదే విషయం సినీ వర్గాలల్లో చర్చనీయాంశంగా మారింది . అఫ్ కోర్స్ ఈ తెలుగు హీరో ఇప్పుడు పెద్దగా ఫామ్ లో లేనప్పటికీ చేసిన కొన్ని సినిమాలు అయినా సరే మంచి హిట్ అందుకున్నాడు. తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు . ఈ మధ్యనే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఈ హీరో ని డబ్బున్న పెళ్ళాం దూరం పెడుతుందట .

సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ తో మొదట హీరోగా ఆ తర్వాత విలన్ గా మెప్పించిన ఈ హీరో కమ్ విలన్.. రీసెంట్ గా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ పాపం పెళ్లి చేసుకున్న తర్వాత “లైఫ్ సూపర్ గా ఉంటుంది, కలర్ ఫుల్ గా ఉంటుంది, నా దశ తిరిగిపోతుంది , నా అదృష్ట దేవత ఇంటికి వచ్చింది” అంటూ సోషల్ మీడియాలో ఒక్కటే పోస్టులు పెట్టుకోచ్చారు. అబ్బో వీళ్ళ పెళ్లికి సంబంధించిన హంగామా కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారింది . ఫోటోషూట్లని, షాపింగ్ లని, హల్దీ ఫంక్షన్లని ..నానా హంగామా చేశారు. సీన్ కట్ చేస్తే పెళ్లి తర్వాత ఒక్క ఫోటో ఒక్క పోస్ట్ కూడా పెట్టట్లేదు ఈ కొత్త పెళ్లి కొడుకు.

కాగా దానికి కారణం ఆ డబ్బున్న పెళ్ళాం టార్చర్ అంటూ సినీ వర్గాలలో ఓ వార్త జోరుగా హల్చల్ చేస్తుంది. పుట్టుకతోనే డబ్బున్న ఈ బ్యూటీ ఆ హీరోని నిజంగా ప్రేమించిందా అనే డౌట్లు వస్తున్నాయి. నిజానికి ఆ హీరో కి ఆ అమ్మాయి తగిన జోడి కాదని నిశ్చితార్ధం ఫోటోలు రిలీజ్ చేయగానే ఆ విషయాన్ని ప్రముఖులు పసిగట్టేశారు. కానీ ఆ విషయం ఈ తెలుగు హీరోకి లేటుగా అర్ధమైనట్లు ఉంది.

పెళ్లయినా కానీ అసలు భార్యతో ఈ హీరో సుఖపడిందే లేదట. పెళ్లైన మూడు రోజులు ముచ్చటగా సంతోషంగా ఉన్నారే కాని.. ఆ తర్వాత భార్య హీరోని దూరం పెడుతూనే వచ్చిందట. ఈ హీరో ఆ విషయాలు బయటకు చెప్పుకోలేక .. మింగలేక కక్కలేక నలిగిపోతున్నాడట. ఆశ్చర్యం ఏంటంటే ఈ హీరో కమిట్ అయిన సినిమాల నుండి కూడా తప్పుకున్నాడట. మరి చూడాలి ఈ హీరో భవిష్యత్తు ఎలా ఉంటుందో..?

Share post:

Latest