బిగ్ షాకింగ్: ఈ హీరోయిన్ అందుకు పనికి రాదు..తేల్చేసిన డాక్టర్లు..!?

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ సెలబ్రిటీ తాలుక మరణ వార్త విని ఆ విషాదఛాయల నుండి బయటకు రాక ముందే.. మరో విషాదవార్త సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోల్కొక ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు మరణించారు . దీంతో వరుస విషాదాలతో సినీ ఇండస్ట్రీ శ్కసంద్రంలో మునిగిపోయింది. అంతే కాదు ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా స్టార్స్ అందరూ అనారోగ్య పాలవుతున్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

దీంతో అభిమానులు ఆమె ఆరోగ్యం పై టెన్షన్ పడుతున్న క్రమంలో ఆమె మేనేజర్ రియాక్ట్ అవుతూ సమంత హెల్త్ ప్రాబ్లం ఏం లేదని అవి పుకార్లే అంటూ చెప్పుకొచ్చారు. అయినా కానీ బయట ప్రపంచానికి సమంత కనిపించకపోవడం సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో.. సమంతా ఆరోగ్యంపై ఇంకా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన్నత్లు తెలుస్తుంది.

సోమవారం దీపికా పదుకొనే తీవ్ర అస్వస్థకు గురైనట్లు బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. అంతేకాదు ఆమె ఆరోగ్య క్షేణించడంతో ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని ప్రముఖ బాలీవుడ్ మీడియా ప్రచురించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్నాళ్లుగా దీపిక పదుకొనే పరసనల్ హెల్త్ ప్రాబ్లమ్ తో బాధపడుతుందని ఈ కారణంగానే ఆమె చికిత్స తీసుకుంటున్నారని సమాచారం . అంతేకాదు తాజాగా బాలీవుడ్ మీడియాలో ఒక రూమర్ సంచలనంగా మారింది .

అది ఏంటంటే దీపికా పదుకొనే గర్భసంచిలో ప్రాబ్లం ఉందని ఆమెకు తల్లైయే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పేసారట . వాళ్ళు పిల్లల్ని కనాలి అనుకుంటే సరోగసి ప్రాసెస్ ద్వారా కనాలని వాళ్లకు స్వతహాగా పిల్లలు పుట్టారని ప్రముఖ డాక్టర్ చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని దీపిక దంపతులు దాచుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో దీపికా ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా గుడ్ న్యూస్ చెప్తాది దీపికా అనుకొని వెయిట్ చేస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మరి చూడాలి దీనిపై దీపిక ఎలా స్పందిస్తుందో..?