హీరో శింబు మోజులో పడి మోసపోయిన హీరోయిన్లు వీరే..?

కోలీవుడ్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులే.. ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఆఫైర్లా వల్ల ఎప్పుడు వార్తలో నిలుస్తూ ఉంటాడు శింబు అంతలా హీరోయిన్స్ తో అఫైర్ నడపడం వల్లే ఈ హీరో దగ్గరికి ఎవరైనా రావాలి అంటే భయపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈమధ్య కాలంలో కాస్త హవా తగ్గించిన తాజాగా విడుదలైన ముత్తు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. నటుడు శింబు 1995 నుంచి 2001 వరకు చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో నటించారు.2002 లో మొదటి సినిమా సినిమాతోనే లవర్ బాయ్ గా పేరు పొందారు. ఎక్కువగా తాను నటించిన హీరోయిన్లతోనే ఎఫైర్స్ నడపడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). నయనతార:Did you know Simbu and Nayanthara's intimate photos were leaked once?  Here's how the actor had reacted
కోలీవుడ్లో అత్యధికంగా వినిపించే వార్త నయనతార, శింబు లవ్ స్టోరీ. ఇక వీరిద్దరూ నటించిన వల్లభ సినిమాలో రొమాన్స్ చేసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు ఇక వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలను వైరల్ గా మారుతూ ఉంటాయి.

2). హన్సిక:Hansika Motwani opens up on her break up with Simbu! - Bollywood News &  Gossip, Movie Reviews, Trailers & Videos at Bollywoodlife.com
హీరోయిన్ హన్సిక, శింబు ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ సినిమా షూటింగుల్లో ప్రేమలో పడ్డారట. అయితే వీరిద్దరు ఈ విషయాన్ని ఖండించిన ఆ తర్వాత ఒప్పుకొని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. అయితే కొన్ని కారణాల మధ్య వీరిద్దరూ బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది.

3). త్రిష:trisha marriage rumors goes viral on social media , trisha, shimbu, wedding  soon, marriage rumors, social media, business man varun maniyan, trisha  engagement, kollywood, trisha marriage news, trisha movie offers - Telugu
త్రిష, శింబు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదురుతుందని వీరి మధ్య ఏదో ఉందని వార్తలు వినిపించాయి. కానీ వీరిద్దరూ ఈ విషయాన్ని ఎప్పుడు ఒప్పుకోలేదు.

4). ఐశ్వర్య రజనీకాంత్:Simbu and Aishwaryaa Rajinikanth combo to happen soon? - Tamil News -  IndiaGlitz.com
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, శింబు తో ప్రేమాయణం నడిపింది అనే వార్తలు బాగా వినిపించాయి అయితే ఈ కారణం చేత ఆ తర్వాత కొంతకాలానికి ధనుష్ కి మరియు శింబుకి గొడవలు వచ్చాయని కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ధనుష్ తో ఐశ్వర్య విడిపోయి ఒంటరిగా ఉంటోంది.

ఇక వేరే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్, యువ హీరోయిన్ సిద్ధి తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest