అలాంటి పనికి సిద్ధపడిన జాన్వీ పాప..శ్రీదేవి బ్రతికి ఉంటే చెప్పుతో కొట్టేది..!?

ఇప్పుడు బాలీవుడ్ మొత్తం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు జాన్వి కపూర్ కి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా.. ఈ విషయం టాలీవుడ్ లో కూడా సంచలనంగా మారింది. అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న కొందరు శ్రీదేవి ఫ్యాన్స్ ఆమెను బూతులు తిడుతున్నారు. దీన్నంతటికి కారణం ఏంటో తెలుసా.. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ న్యూడ్ ఫోటోగ్రఫీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమని తెలుస్తుంది.

 

మనకు తెలిసిందే.. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సినీ ఇండస్ట్రీలోకి అమ్మ పేరు చెప్పుకొని హీరోయిన్గా ఎంటర్ అయ్యి.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. బాలీవుడ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు జాన్వి కపూర్ సినిమాల కన్నా కూడా ఫోటోషూట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుందనే రూమర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . దానికి తగ్గట్టే జాన్వికపూర్ కూడా సినిమాలో ఆఫర్ల కన్నా ఫోటోషూట్స్ పై ఇంట్రెస్ట్ చూయించడం కొంచెం కెరియర్ కు మైనస్ అయిందనే చెప్పాలి.

కాగా రీసెంట్ గా బాలీవుడ్ మీడియాను షేక్ చేసే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ డాటర్ జాన్వి కపూర్ న్యూడ్ ఫోటోగ్రఫీకి పచ్చ జెండా ఊపినట్లు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ర్ సింగ్ న్యూడ్ ఫోటోకి ఫోజులు ఇచ్చి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతకు ముందు లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ కూడా న్యూడ్ ఫోటోగ్రఫీ ఇచ్చారు.

దీనిపై జాన్వీ కపూర్ స్పందిస్తూ హాట్ అంటూ కామెంట్ చేసింది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ రణవీర్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని జాన్వి కపూర్ కూడా న్యూడ్ ఫోటోగ్రఫీకి పచ్చ జెండా ఊపినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీదేవి అభిమానులు తీవ్ర స్దాయిలో మండిపదుతున్నారు. మీ అమ్మ బ్రతికి ఉంటే నిన్ను ఇలా చేయనిచ్చేది కాదు చెప్పుతో కొట్టేది అంటూ కామెంట్ చేస్తున్నారు.