సమంతకు ఆమెను చూస్తే భయమట..కారణం..?

మోస్ట్ బ్యూటిఫుల్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న సమంత తన నటనతో ఎంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక వివాహానికి ముందు ఏ రేంజ్ లో అయితే సినిమాలలో దూసుకుపోయిందో వివాహం తర్వాత అంతే వేగంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టింది. తన భర్తతో నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపిన ఈ ముద్దుగుమ్మ కారణాలు తెలియకుండా భర్తకు విడాకులు ఇచ్చింది. మరి కొంతమంది చెబుతున్న వార్తల ప్రకారం సమంత ది ఫ్యామిలీ మెన్ సిరీస్లో బోల్డ్ పాత్రలో నటించడం వల్లే కుటుంబ సభ్యుల అభ్యంతరం చెప్పడం , మరికొన్ని కారణాలవల్ల భర్తకు విడాకులు ఇచ్చింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.Samantha Ruth Prabhu's EPIC reply to netizen's comment 'I wanna reproduce  you' wins the internetఅయితే సమంత ప్రస్తుతం తన కెరియర్ పై దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. వరుస చిత్రాలు చేస్తూనే అటు బాలీవుడ్ , ఇటు సౌత్ సినీ ఇండస్ట్రీలోని అన్ని భాషలలో కూడా నటించడానికి సిద్ధమవుతోంది. మరొక పక్క హాలీవుడ్ లో కూడా ఈమెకు అవకాశాలు వస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సమంత గురించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతుంది . ఇక అదేమిటి అంటే సమంత తన జీవితంలో ఆమెకు మాత్రమే భయపడుతుందట . ఇంతకు ఆమె ఎవరు? భయానికి అసలు కారణం ఏమిటి ? అనే విషయానికి వస్తే.. సమంతకు తన తల్లి అంటే ఇష్టంతో పాటు భయం కూడా అట. ఇక తన జీవితంలో ఎవరికైనా భయపడాల్సి వస్తే కేవలం తన తల్లికి మాత్రమే భయపడతాను అంటూ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ షోలో సమంత తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంది.Samantha Akkineni Shares Superb Painting Of Her Mom From A Painter Fan, Who  Took 30 Days To Make It

ఇక సమంత తల్లి విషయానికి వస్తే.. ఆమె కూతురు సమంతతో కలిసి జీవిస్తోంది. ఇక సమంతా హైదరాబాదులో ఉన్న సమయంలో సమంత ఇంటికి ఎవరైనా వెళ్ళాలి అంటే వణికి పోయేవారు. ఎందుకంటే సమంత తల్లి చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో పాటు బయట వాళ్ళని ఎవరిని ఇంటిలోకి రానివ్వడానికి అసలు అంగీకరించేది కాదు.. అందుకే సమంత హైదరాబాదులో ఉంది అంటే చాలు అటు సైడ్ వెళ్లడానికి ఎవరూ కూడా ధైర్యం చేయరు.

Share post:

Latest