ఓ మై గాడ్: రణబీర్ కు అలియా పై ప్రేమ లేదా.. పెళ్లి చేసుకుంది దాని కోసమా..?

బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయినా రణ్ బీర్- ఆలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లయిన తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈనెల 9న ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ నిన్న రాత్రి ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో సినిమాలో నటించిన ఆలియా రణ్ బీర్ కి డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీకి తన ఆఫీసులో చిన్న పార్టీ ఇచ్చాడట. రణ్ బీర్- ఆలియా- కరణ్ జోహార్ ఆఫీస్ వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఆస్తిక‌ర‌ సంఘటన జరిగింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Hero Ranbir Kapoor Was Pushed Alia Bhatt Details, Ranbir Kapoor, Alia Bhatt, Bollywood, Video Viral, Ranbhir Kapoor Alia Bhatt, Brahmastra Movie, Karan Johar, Director Ayan Mukherjee,-TeluguStop.com

ఆ వీడియో చూసిన నెటిజెన్స్ రణ్ బీర్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. కరణ్ జోహార్ ఆఫీస్ వద్ద వీరందరూ మీడియాతో చిట్ చాట్ చేయడానికి వచ్చేముందు. రణ్ బీర్ హెయిర్ స్టైల్ ని ఆలియా సరి చేసే ప్రయత్నం చేసింది. అలా రణ్ బీర్ హెయిర్ స్టైల్ రెండు మూడు సార్లు ఆలియా సరి చేయటానికి ప్రయత్నించింది. అప్పుడు రణ్ బీర్, ఆలియా చేయిని పక్కకు తోసేసాడు. అలా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇందులో రణ్ బీర్ చేసిన పనికి నెటిజెన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ రణ్ బీర్.. కి ఆలియా పై ప్రేమ తగ్గిపోయిందంటూ.

 Hero Ranbir Kapoor Was Pushed Alia Bhatt Details, Ranbir Kapoor, Alia Bhatt, Bollywood, Video Viral, Ranbhir Kapoor Alia Bhatt, Brahmastra Movie, Karan Johar, Director Ayan Mukherjee, -అలియాభట్ ప్రేమించినట్టుగా రణ్ బీర్ కపూర్ ఆమెను ప్రేమించడం లేదా.. ఆ ఘటనతో ట్రోల్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రణ్ బీర్ అలియాని అందం చూసే పెళ్లి చేసుకున్నాడు అందు కోస‌మే త‌పిస్తే అలియాపై రణ్ బీర్ కు ఎలాంటి ప్రేమ లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మ‌రికోంద‌రు నెటిజేన్స్ ర‌ణ్ బీర్‌కు బ్రహ్మాస్త్ర హిట్ అవ‌గానే అలియాపై ప్రేమ త‌గ్గిపోయింది అని అంటున్నారు. అందుకే అలియా అలా చేస్తున్న‌పుడు ర‌ణ్ బీర్ త‌న హెడ్ వెయిట్ చుపించాడు అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిలో మరికొందరు రణ్ బీర్ కి మద్దతుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరాల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Share post:

Latest