వద్దన్నా వినట్లేదు..ఏంటీ ఈ కర్మ నాకు…నటి బోల్డ్ కామెంట్స్..!!

బాలీవుడ్ నటి నేహా చౌహాన్ ‘లవ్ సెక్స్ అండ్ ధోక ‘సినిమాతో తన కెరియర్‌ను మొదలుపెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో వ‌రుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈమె వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది తాజాగా వచ్చిన మహారాణి 2 వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించి అందరిని ఆకర్షించింది. నేహా చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

Maharani 2: Huma Qureshi & Sohum Shah Welcome Their New Co-stars Neha  Chauhan & Anuja Sathe On Board

ఈమెకు హీరోయిన్గా నటించడం అంటే ఇష్టం లేదట. డైరెక్షన్ అంటేనే ఈమెకు ఇష్టమట. ఈమె అసలు బాలీవుడ్ కి వచ్చిందే డైరెక్టర్ అవుదామనట. ‘కొన్ని అనుకోని కారణాలవల్ల సినిమాలో నటిస్తున్నాను. అంతేగాని సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు. నేను డైరెక్టర్ అవ్వాలని దీనికి సంబంధించిన స్పెషల్ కోర్స్ ని కూడా నేర్చుకున్నాను. బాలీవుడ్ కి వచ్చినప్పుడు నుంచి నేను సినిమాలలో నటిస్తూనే ఉన్నా.నాకు అసలు ఖాళీ దొరకటం లేదు. సినిమాలలో వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాను’.

Neha Chauhan

‘నేను చేసే సినిమాలకు న్యాయం చేయలేన‌ని తెలిసి కూడా వాటిని ఒప్పుకుని బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చింది’… ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ‘మనిషికి ఉన్నతమైన జీవితం కావాలంటే డబ్బు మాత్రం ఉంటే సరిపోదు. వారికి మంచి మనసు ఉండాలి. పక్కవారిని మంచిగా చూసే ఆలోచన ఉంటేనే వారు గొప్పవారు అవుతారు అని ఈమె నీతి వాఖ్యాలు వల్లించింది’. ‘తన మనస్సు మళ్లీ డైరెక్షన్ వైపు వెళ్ళమని చెబుతుంది సినిమాల్లో నటించవద్దు అని అంటుంది. ఈ ఏడాది చివర్లో నా డైరెక్షన్లు ఓ సినిమాతో కానీ షార్ట్ ఫిలిం తో కానీ ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది’.

Share post:

Latest