జయప్రద నివసించిన తన చిన్ననాటి ఇంటిని కూల్చేయడానికి కారణం..?

అత్యంత రూపవతి అయిన జయప్రద గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు .టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవితో అందాల పోటీలో పోటీపడిన జయప్రద తన అందంతో , నటనతో ఎంతోమంది యువతను ఆకట్టుకుంది. అంతేకాదు నేటికీ ఈమె ఎంతో మంది కలల రాకుమారిగా మిగిలిపోయింది. లలిత రాణిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జయప్రద ఆ తర్వాత తన పేరును మార్చుకొని సినీ ఇండస్ట్రీలో తన అందంతో చక్రం తిప్పింది. కేవలం సినిమాలలోనే కాదు రాజకీయరంగంలో కూడా రానించి తనకెవరు సాటిలేరని నిరూపించుకున్న జయప్రద నేటికీ రాజకీయాలలో ఒక పవర్ఫుల్ లీడర్ గా కొనసాగుతోంది అని చెప్పడంలో సందేహం లేదు.Who demolished Jayaprada's childhood home even though the fans stopped it?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. దేశ రాజకీయాలలో తనదైన ముద్రను వేసుకుంది. ఇకపోతే రాజమండ్రిలో తాను చిన్నప్పుడు పెరిగిన ఇంటితో తనకు ఎనలేని అనుబంధం ఉండేది అంతేకాదు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎన్నోసార్లు ఎమోషనల్ కూడా అయ్యింది జయప్రద. ఇలా ఉండగా ఎంతో ప్రేమగా తన బాల్యాన్ని గడిపిన ఇంటిని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం కూల్చివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అభిమానులంతా కూడా గుమిగూడి ఆ ఇంటిని కూల్చవద్దు అని కూడా అడ్డుకున్నారు.Trending news: When Jaya Prada slapped this actor in anger! Shooting was  halted for a long time - Hindustan News Hub

అయితే ఆ ఇంటిని కూల్చడానికి కారణం మరెవరో కాదు జయప్రదే.. ఇక తన ఇంటిని కూల్చివేసి అక్కడే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం ఆమె ఆ నిర్ణయం తీసుకుంది . ఇకపోతే అభిమానులంతా అడ్డుపడ్డా కూడా అది ఆమె వ్యక్తిగత వ్యవహారం కావడంతో ఎవరు ఏమి చేయలేకపోయారు. కానీ అభిమానులంతా కూడా తనపై చూపిస్తున్న అభిమానానికి ఎంతగానో రుణపడి ఉంటాను అంటూ ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది జయప్రద.ఇకపోతే పెళ్లి అనే పదానికి శాశ్వతంగా దూరమైంది. గతంలో చిరంజీవిని ప్రేమించింది అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇక అందులో ఏమాత్రం నిజం లేకపోయింది. కానీ కారణాలు తెలియవు కానీ వివాహ బంధానికి మాత్రం శాశ్వతంగా దూరం అయింది ఈ ముద్దుగుమ్మ

Share post:

Latest