మంచు మనోజ్-భూమా మౌనిక బండారాన్ని బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే..!!

గత కొంతకాలంగా ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి రీసెంట్గా వీరిద్దరూ పూజా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇక మనోజ్ కూడా త్వరలో మంచి రోజు కోసం ఈ విషయం చెప్పడానికి చాలా ఆత్రుతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి రహస్య బంధానికి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే గోన ప్రకాష్ రావు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

Actor Manchu Manoj's pictures with Bhuma Munika Reddy are trending and  there are rumors that he is getting married for the second timeABBO News |  ABBO News

మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రావు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మంచు ఫ్యామిలీకి, భూమా ఫ్యామిలీకి ఎప్పటినుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. మౌనికాకు మొదటి పెళ్లి కాకముందు నుంచి ఈ రిలేషన్ ఉన్నది అని తెలిపారు. పెళ్లయిన వాళ్లు విడిపోవడం ప్రేమలో ఉండి వేరే వాళ్ళని వివాహం చేసుకోవడం వంటివి చాలా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. భూమా మౌనిక, మనోజుల మధ్య ఎప్పటినుంచి రిలేషన్ ఉంది ఒకానొక స్టేజిలో వీరు వివాహం చేసుకుందామనుకున్నారు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి వీళ్ళ పెళ్లికి అసలు ఒప్పుకోలేదని తెలిపారు. దీంతో వీళ్ళకి వేరొక పెళ్లి చేశారని అలా ఆమెకు ఒక కొడుకు కూడా పుట్టారని ఆ తర్వాత విడాకులు తీసుకొని మనోజ్తో సహజీవనం చేస్తుందని తెలిపారు.భూమా మౌనిక.. మంచు విష్ణు పెళ్లిపై.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..!! | Pakka  Filmy Telugu

ఈ సహజీవనం విషయం ఇద్దరి ఇరువురు కుటుంబాలకు మాత్రమే ఇప్పుడు తెలిసు కొన్ని రోజుల తర్వాత కొన్ని లక్షల మందికి ఈ విషయం తెలుస్తుంది అని తెలిపారు ఎమ్మెల్యే గోన ప్రకాష్ రావు. ఈ విషయం హైదరాబాదులో, ఆళ్లగడ్డ ,కర్నూలు ప్రాంతాలలో వారికి తెలుసు తెలిపారు. వీరిద్దరూ మొన్నటి వరకు చెన్నైలో సహజీవనం ఉండి ఇప్పుడు హైదరాబాద్ కి మారిపోయారు. మనోజ్ తల్లిదండ్రులను ఒప్పించి విరు ఇలా ఉన్నారు అని తెలిపారు. ఇక అలా తల్లిదండ్రులను ఒప్పించాడు కాబట్టే త్వరలోనే మనోజ్ మౌనికల పెళ్లి చేసుకోవడం ఖాయమని తెలిపారు ఎమ్మెల్యే.

Share post:

Latest