ఆ విషయంలో ఈ తెలుగు అమ్మాయి ముందు..ఆ బాలీవుడ్ బ్యూటీలు వేస్ట్..!!

శేఖర్ కమౌల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి అందరిని మెప్పించిన తెలుగు భామ ఈషా రెబ్బా. ఈమె హీరోయిన్ గా సక్సెస్ అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనేే ఉంది. అయితే ఇప్పటికి ఈమె ఒక స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోలతో నటించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ ఛాన్స్ రాకపోయినా స్టార్ హీరోల సినిమాలో చిన్న పాత్రలు కూడా నటించి ఈ ముద్దుగుమ్మ అందరిని మెప్పించింది. ఈ పొడుగు కాళ్ళ తెలుగు సుందరి అందాల ఆరబోత విషయంలో వెనక్కి తగ్గేదేలే అని అంటుంది.

అందాల భామ ఇచ్చే హాట్ హాట్ ఫోటోషూట్లలో ఈమె ఇచ్చే భంగిమలకు బాలీవుడ్ హీరోయిన్లు దిగదుడుపే అన్నట్టుగా కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నాయి. ఈమె టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా పలు సినిమాలను చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ భామ ప్ర‌సుతం ఒక తమిళ్ సినిమాల్లో కూడా నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే తమిళ్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతుంది. ఈ ముద్దుగుమ్మ ఈ లోపే తన అందాల విందును ప్రదర్శించి ప్రేక్షకులను సైతం ఒక్కసారిగా కట్టిపడేసింది.

Actress Eesha Rebba latest outfit in red gown goes viral on social media l Eesha Rebba: ഹോട്ട് ലുക്കിൽ ഒറ്റിലെ നായിക, ചിത്രങ്ങൾ കാണാം | News in Malayalam

మరి ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని సైతం షేక్ చేస్తున్నాయి. ఆమె ఫోటోలను చూసిన వారు. తెలుగు అమ్మాయి అయ్యుండి కూడా ఇలాంటి సాహసం చేయడం ఎంతో గొప్ప అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్నా కూడా ఈ తెలుగు అమ్మాయికి డైరెక్టర్‌లు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆ ఫోటోలో తన థైస్ ని ఎక్స్ పోజ్ చేస్తూ.. సోషల్ మీడియాని అల్లాడిస్తుంది. ఈ ఫోటోలు చూసిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్ల సైతం ఈ భామ అందం ముందు దిగ‌దుడుపే అని రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. మరి ఎందుకు ఆలస్యం బాలీవుడ్ భామలను సైతం వెనక్కి నెట్టిన ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోషూట్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Share post:

Latest