ఐశ్వర్యరాయ్ డేటింగ్ లో ఉన్నప్పుడు తన ప్రియుడికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..?

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత దేశం గర్వించదగ్గ హీరోయిన్ గా చలామణి అవుతుంది. ఇక ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా తన అందంతో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారినా ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఐశ్వర్యారాయ్ తన ప్రియుడు అలాగే భర్త అయిన అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అతడితో డేటింగ్ లో ఉన్నప్పుడు.. ఏం గిఫ్ట్ ఇచ్చింది అనే వార్త తాజాగా వైరల్ గా మారుతుంది అభిషేక్ బచ్చన్ వెల్లడించారు..NELLY ST LOUIS RAPPER COUNTRY GRAMMAR LONGEST YARD SIGNED 8.5X11 PHOTO COA  | eBay

అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. తాను అమెరికన్ సింగర్ రాపర్ నెల్లీ కి పెద్ద అభిమానిని.. నేటికి నాకు ఇష్టమైన పాట డైలమా అనే పాట పాడుతూ ఉంటాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఐశ్వర్యరాయ్ నేను ఒకరికొకరు డేటింగ్ చేస్తున్న సమయంలో నెల్లీ ఆటోగ్రాఫ్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసింది అని ఆయన తెలిపాడు. ఇక ఇప్పటికీ ఎప్పటికీ నా టేబుల్ పై అది ఉంటుందని నిజంగా అది ఒక అద్భుతం అని అభిషేక్ తెలిపారు.. ఇక అభిషేక్ మాట్లాడుతూ నేను నెల్లితో కూడా పాడాను. నేను భారతీయ కెనాడియన్ గాయకుడు అయిన నా స్నేహితుడు రాఘవన్ తో కలిసి ఈ ట్రాక్ చేశాను అని తెలిపాడు.

Aishwarya Rai And Abhishek Bachchan's Love Story: Journey From Being  Co-Stars To Soulmates

ఇక 2007లో అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఒక కుమార్తె ఆరాధ్య కూడా జన్మించింది.. థై అక్షర ప్రేమ్ లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మీరిద్దరి మధ్య స్నేహం ..ఆ తర్వాత ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. ఇక ప్రస్తుతం ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 

 

Share post:

Latest