తెల్ల చీర..మల్లెపూలు..టెంప్ట్ చేస్తున్న అనుపమ లెటేస్ట్ పిక్స్..!!

తెలుగు ప్రేక్షకుల‌ నుండి మంచి క్రేజ్ తెచ్చుకున్న మలయాళ అందాల భామ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో అనుపమ అనగానే తెలియని వారు ఎవరు లేరు. అనుపమ పేరు చెప్పగానే యువతులో ఏదో ఒక అలజడి. తన నటనతో అందంతో అభినయంతో కుర్రాళ్లను అంతలా మంత్రముగ్గలను చేసింది. అనుపమ పేరు తెలుసుకోగానే అ ఆ సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో నాగవల్లి క్యారెక్టర్ ను గుర్తుచేస్తుంది.

Anupama Parameswaran Wiki Age, Height, Boyfriend, Movies - PaisaWapas Blog

ఈమె ఈ సినిమా కన్నా ముందే ప్రేమమ్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ తాజాగా కార్తికేయ2 సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్‌తో ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. అనుపమ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ, తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొని తన వ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటుంది.

Anupama Parameswaran Latest Onam Pics In Saree

తాజాగా అనుపమ పరమేశ్వరన్‌ వైట్ శారీ తో మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. అనుపమ ఆ చీరలో సోయగాలు ఆరుబోస్తూ ఉన్న సోకులు చుస్తుంటే కుర్రాళ్ల‌ మతులు పోతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest