“బ్రహ్మాస్త్ర” నెగిటివ్ కామెంట్స్ పై ఆలియా స్ట్రాంగ్ కౌంటర్..దెబ్బకు మూసేయాల్సిందే..!?

భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా సినిమా బ్రహ్మాస్త్రం. మొదటి ఆట నుంచే ఈ సినిమా భారీ నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా యూనిట్ ఈ సినిమాని భారీ లవ్ లో ప్రమోషన్ చేశారు కానీ ఈ సినిమా టీమ్‌ ప్రమోషన్స్ పై పేటిన శ‌ద్ధ్ర‌ స్టోరీ పై పెట్ట‌లేద‌ని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Trending news: Video: Alia Bhatt's first look from Brahmastra revealed, Ranbir Kapoor's 'Isha' to be in the film - Hindustan News Hub

ఈ సినిమా విడుదలకు ముందు బాలీవుడ్ లోని గత సినిమాలుకు జరిగినట్టు నెగిటివ్ పబ్లిసిటీ బాగా జరిగింది. ఈ సినిమాకు జరిగిన నెగిటివ్ పబ్లిసిటీ గురించి ఈ సినిమాలో నటించిన ఆలియాభట్ తనదైన స్టైల్ లో స్పందించారు….’బాయ్ కాట్ అనే నెగిటివిటీని నేను పట్టించుకోవడం లేదు… సినిమాలో నటిస్తాను..దాని రిజల్ట్ అస్సలకి పట్టించుకోను. నెగిటివ్ కామెంట్స్ ను కేర్ చేయను ఏది జరిగితే అది జరుగుద్ది. జరిగిందల్లా మన మంచికే అన్నట్టుగా తన స్టైల్ లో స్పందించారు’.

ఆమె ఇచ్చిన కౌంటర్ కు నెగటివ్ పబ్లిసిటీ చేసిన వారందరూ నోరు మూసేశారు. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. రణబీర్ కపూర్- అలియా భట్ జంటగా ఈ సినిమాలో నటించారు. అమితాబచ్చన్, నాగార్జున, షారుక్ ఖాన్‌ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో నటించారు.

Share post:

Latest