ఆ జీవితానికి అలవాటు పడి వ్యభిచార ఊబిలో ఇరుక్కున్న స్టార్ హీరోయిన్..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలామంది అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం.. అంతేకాదు మాయా ప్రపంచం అని కూడా చెప్పవచ్చు.. ఇందులో ఎన్నో లొసుగులు.. చీకటి కోణాలు.. అయితే అవి మాత్రం బయటికి రావని చెప్పాలి. ఒకవేళ ఇవన్నీ బయటకు వస్తే ఆ స్టార్ హీరోయిన్ల కెరియర్ ఒక్కసారిగా పతనమవుతుందని చెప్పవచ్చు. కొంతమంది ఇష్టం లేకపోయినా ఇలాంటి తప్పుడు దారులు తొక్కుతుంటే.. మరికొంతమంది లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి అదే పనిగా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో ఒక స్టార్ హీరోయిన్ లగ్జరీ జీవితానికి అలవాటు పడి వ్యభిచార ఊదులో ఇరుక్కుపోయి.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది .. ఇక తర్వాత ఈమె గురించి తెలిసిన ఏ ఒక్కరు కూడా మీకు అవకాశాలు ఇవ్వలేదు.

ఇక ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శ్వేతా బసు ప్రసాద్. మొదట్లో అందంతో చలాకీగా ఎంతోమంది కుర్ర కారు గుండెలను హత్తుకున్న ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా రాణించలేకపోయింది. ఎక్స్పోజ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మ సినిమాలలో గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయినా కూడా అవకాశాలు దక్కలేదు.ఇక ఓవర్ ఎక్స్పోజింగ్ వల్లే దర్శకనిర్మాతలు, స్టార్ హీరోలు దూరం పెట్టారు అని సమాచారం

ఇక ఈ క్రమంలోనే కోలీవుడ్ , బాలీవుడ్ లో కూడా చిన్న చిన్న సినిమాలలో మెరిసింది.. కానీ ఇవేమీ ఈమెకు తృప్తిని ఇవ్వలేదు. పెద్దగా డబ్బు కూడా రాలేదు.. కానీ విపరీతమైన జల్సాలకు , లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన ఈమె సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో డబ్బులు లేక టాలీవుడ్ కి చెందిన కొంతమంది బ్రోకర్ల చేతికి చిక్కింది.ఇక వారి మాయమాటలు నమ్మి భారీగా డబ్బులు వస్తాయి కదా అని వ్యభిచారం చేయడానికి కూడా ఒప్పుకుంది.. అలా పెద్ద పెద్ద నిర్మాతలు, రాజకీయ నేతలతో కూడా ఇలా తప్పుడు పనులు చేసిందని వార్త కూడా బయట ప్రచారంలో ఉంది. అంతే కాదు ఈమె అప్పట్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది కూడా. ఇక లగ్జరీ లైఫ్ అలవాటు పడిన ఈ ముద్దుగుమ్మ చేజేతులారా తన బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఎక్కడ ఉందో కూడా తెలియని రీతిలో ఉండిపోయింది.

Share post:

Latest